వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్టెర్డ్ ఫ్లెట్ .. ఒకే ఒక్కడు ఐదు కోట్లు ఏం జరిగిందంటే

ప్రత్యేక విమానంలో చార్టెర్ఢ్ ఫ్లైట్ లో రదదైన 5.5 కోట్లను తరలిస్తోన్న సింగ్ అనే వ్యాపారవేత్తను నాగాలాండ్ ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా నుండి నాగాలాండ్ కు ఈ డబ్బును ఆయన తరల

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగాలాండ్ :పెద్ద నగదు నోట్ల రద్దు నల్ల కుభేరులకు ఇబ్బంది కల్గిస్తోంది. ఈ నగదును మార్పిడి చేసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు.చార్టర్డ్ ఫ్లెట్ లో ఐదు కోట్ల రూపాయాలను తరలిస్తోన్న సింగ్ అనే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు.

నాగాలాండ్ ఎయిర్ పోర్ట్ లో ఐదు కోట్ల యాభై లక్షల పాత నోట్లను ప్రత్యేక విమానంలో తరలిస్తోన్న వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ లోని ముంగర్ కు చెందిన సింగ్ అనే వ్యాపారవేత్త ప్రత్యేక విమానంలో రద్దు చేసిన నగదును తరలిస్తున్నాడు.

currency

హర్యానాలోని సిర్సా నుండి ప్రత్యేక విమానంలో నాగాలాండ్ కు వచ్చాడు. ప్రత్యేక విమానంలో ఓక్కడే రావడంతో ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ ఎఫ్ సిబ్బంది విచారణ చేశారు. ఈ విచారణలో రద్దు చేసిన పెద్ద నగదు ఉన్నట్టు సింగ్ చెప్పాడు.

రద్దు చేసిన పాత నగదు నోట్లను ఈ వ్యాపారి విమానంలో నాగాలాండ్ కు తరలించాడు. అయితే ఈ డబ్బు ఆయన ఒక్కరిదేనా...ఇంకా ఎవరైనా ఉన్నారా ఉన్నారా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
singh famous business man, he travel sirsa to nagaland on special flight. in this flight 5.5 crores worth of banned currency . susepect cisf police enquried him , police arrested that business man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X