వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ వల్లే తాను భారత్ రాలేకపోతున్నా, ఇదీ కారణం: నీరవ్ మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ కారణంగానే తాను భారత దేశానికి రాలేకపోతున్నానని ప్రముఖ వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ అన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ ప్రధాన నిందితుడు. విదేశాల్లో తలదాడుకున్నాడు.

ఆయనను రప్పించేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో నీరవ్ మాట్లాడాడు. సీబీఐ వల్లే తాను రాలేకపోతున్నట్లు చెప్పారు.

Can’t return due to CBI seizures: Nirav Modi

సీబీఐ పంపించిన మూడో డిజిటల్ సమన్లకు ఆయన మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చాడు.

రూ.15వేలకు ఎకరం, పలుకుతోంది రూ.20 లక్షలు: నీరవ్ మోడీకి మహా రైతుల షాక్రూ.15వేలకు ఎకరం, పలుకుతోంది రూ.20 లక్షలు: నీరవ్ మోడీకి మహా రైతుల షాక్

లోయర్ పరేల్‌లోని తన కార్యాలయం సర్వర్లను సీబీఐ స్వాధీనం చేసుకుందని, ఈ సమయంలో తాను భారత్ వస్తే చట్ట ప్రకారం తనను తాను కాపాడుకునేందుకు తన ప్రాథమిక హక్కులను పూర్తిగా వినియోగించుకోలేనని, విచారణ అధికారులకు సరైన సమాచారం అందించలేకపోతానని పేర్కొన్నాడు.

English summary
Fugitive businessman Nirav Modi has written to the CBI to express his inability to face the law in India, saying the central agency, with its seizures, had taken away his fundamental right to defend himself, making him “handicapped” to share any information with the investigators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X