వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ కామెంట్: కార్టునిస్టులను చేతినిండా పని, వైరల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కార్టునిస్టులకు చేతినిండా పని పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేసిన యువరాజు రాహుల్ గాంధీపై కొందరు కార్టునిస్టులు సెటైర్లు వేస్తున్నారు. సతీష్ ఆచార్య వేసిన కార్డున్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మోడీ మీద కామెంట్

మోడీ మీద కామెంట్

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ బండిని వెనుక నుంచి అద్దంలో చూస్తూ ముందుకు నడుపుతున్నారని, అందుకే భారతదేశం అభివృద్దిలో వెనుకపడిపోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Recommended Video

Rahul Gandhi slams RSS And Modi
ఉచిత సలహా

ఉచిత సలహా

సీఎం సిద్దరామయ్య తన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు నుంచి చూసి నడుపుతున్నారని, అందుకే కర్ణాటక రాష్ట్రం అభివృద్ది విషయంలో దూసుకుపోతుందని రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ది ఎలా చెయ్యాలి అని సిద్దరామయ్యను చూసి మోడీ నేర్చుకోవాలని రాహుల్ గాంధీ ఉచిత సలహా ఇచ్చారు.

 రాహుల్ గాంధీపై బీజేపీ

రాహుల్ గాంధీపై బీజేపీ

ఓ పక్క రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కార్టునిస్టులకు చేతినిండా పని పెట్టారు. యువరాజు వ్యాఖ్యలపై పలువురు ప్రముఖ కార్టునిస్టులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

రాహుల్ గాంధీ అంటే

రాహుల్ గాంధీ అంటే

ప్రముఖ కార్టునిస్టు సతీష్ ఆచార్య రాహుల్ గాంధీ వరుస కార్టున్లు వేస్తున్నారు. సోమవారం ఓ కార్టున్ వేసిన సతీష్ ఆచార్య మంగళవారం రాహుల్ గాంధీ సైటర్ మీద తన చేతికి పనిపెట్టారు. రాహుల్ గాంధీనీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసుకు వెలుతున్న కార్టున్ ను సతీష్ ఆచార్య వెయ్యడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
Here is another cartoon by famous cartoonist Sathish acharya on AICC president Rahul Gandhi's comment on Prime minsiter Narendra Modi. Rahul quoted that, Modi drives by looking in the rear view mirror in his speech in Hospet in Ballari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X