వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం తీసుకుని అడ్డంగా సీబీఐకి దొరికిపోయిన ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్!

ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

రాజ్‌కుమార్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యాపారితో ఓ విషయంలో శశి శేఖర్‌ డీల్ కుదుర్చుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ లంచం తీసుకుంటున్నారని సమాచారం అందుకున్న సీబీఐ శశి శేఖర్‌పై కేసు నమోదు చేసింది.

cbi-office

లంచం తీసుకున్న శేఖర్‌తో పాటు, లంచం ఇచ్చిన అగర్వాల్, అతడి సన్నిహతులు కొందరిపై ఐపీసీ 120-బీ సెక్షన్, 7, 12, 13(1), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సీబీఐ అధికారులు వివరించారు.

English summary
The Central Bureau of Investigation (CBI) on Thursday arrested Enforcement Directorate (ED) Assistant Director Shashi Shekhar for allegedly taking a bribe of Rs 10 lakh through a businessman. While posted as ED Assistant Director, Shekhar, in conspiracy with M/S of Set Square Holdings Private Limited Raj Kumar Agarwal, reportedly abused his official position as a public servant and obtained an illegal gratification from different persons as a motive or a reward for discharging his duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X