వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ ఫ్యామిలీకి మరో షాక్: ఐఆర్‌సీటీసీ కేసులో సీబీఐ ఛార్జీషీటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మందిపై సీబీఐ సోమవారం అభియోగపత్రాలను దాఖలు చేసింది . ఇందులో లాలు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి కూడా ఉన్నారు. తేజస్విపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి.

రబ్రీదేవిని ఇటీవల సీబీఐ ప్రశ్నించిన సంగతి విదితమే. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది.

CBI chargesheets Lalu, others in IRCTC case

ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.

Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !

అక్రమంగా కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా 'డిజిటల్‌ మార్కెటింగ్‌' అనే బినామీ కంపెనీ పేరుతో పాట్నాలో మూడు ఎకరాల భూమిని 'నీకిది-నాకిది' పద్ధతిలో సొంతం చేసుకున్నారని అభియోగపత్రంలో సీబీఐ నమోదు చేసింది.

English summary
The CBI on Monday filed a chargesheet against former railway minister Lalu Prasad and others in connection with alleged corruption in handing out a management contract for two IRCTC hotels to a private company, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X