వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యా, లలిత్ మోడీల గురించి లెక్క చెప్పం: సీబీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు గురించి తాము వెల్లడించలేమని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ తెలిపింది. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త విహార్ ధ్రువే అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు.

మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు వివరాలు కావాలని అడిగారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇలాంటి విషయాలు వెల్లడించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఉందని సీబీఐ తెలిపింది.

CBI refuses to disclose expenses incurred to bring back Vijay Mallya, Lalit Modi

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం కొన్ని సంస్థలకు నిబంధనల నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. మాల్యా రూ.9వేల కోట్ల మేర బ్యాంకులకు చెల్లించకుండా లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. లలిత్ మోడీ కూడా మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు.

English summary
The CBI has refused to share details of expenses incurred to bring back to India fugitive businessmen Lalit Modi and Vijay Mallya, claiming immunity from disclosures under the RTI Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X