చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్తీకి 15 రోజుల రిమాండ్, లండన్ నుంచి హడావుడిగా చిదంబరం తిరుగు పయనం

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు బుధవారం పాటియాలా కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆయనకు న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది.

ఐఎన్ఎక్స్ మీడియాలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కార్తీ చిదంబరాన్ని పదిహేను రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. న్యాయస్థానం కార్తీకి రిమాండు విధించింది.

కార్తీ చిదంబరం: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?కార్తీ చిదంబరం: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?

CBI says Karti Chidambaram has been evasive during investigation, seeks 15-day custody

మరోవైపు, విచారణ సందర్భంగా కార్తీ సహకరించడం లేదని సీబీఐ చెప్పింది. తన అరెస్టు రాజకీయ కుట్ర అని కార్తీ చిదంబరం అన్నారు. ఐఎన్ఎక్స్ కేసు విచారణకు తాను సహకరిస్తున్నానని తెలిపారు.

మరోవైపు, లండన్ పర్యటనలో ఉన్న కార్తీ తండ్రి చిదంబరం అర్ధాంతరంగా తిరిగి వస్తున్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ డిబేట్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. విషయం తెలిసి తిరుగు పయనం అయ్యారు.

English summary
CBI counsel, during the hearing, says: "Karti Chidambaram is evasive in his replies and investigation. He made incorrect statements with respect to evidence. All this delays the conclusion of investigation."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X