వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెల్ల‌డి: ఇక్క‌డ క్లిక్ చేయండి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రీయ మాధ్య‌మిక విద్యా మండ‌లి (సీబీఎస్ఈ) నిర్వ‌హించిన ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫలితాలు సోమ‌వారం మ‌ధ్యాహ్నం వెలువ‌డ్డాయి. cbse.nic.in, cbseresults.nic.in అనే వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు త‌మ ఫలితాల‌ను చూసుకోవ‌చ్చు. ఆదివార‌మే ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారని వార్త‌లు వెలువ‌డ్డాయి. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు.

CBSE Announces Class 10 Exam Results

ఆదివారం విడుద‌ల చేయ‌ట్లేదంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. హ‌ఠాత్తుగా సోమ‌వారం ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. నిర్దేశిత స‌మ‌యం ప్ర‌కారం.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ముందే ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు.

English summary
The Central Board of Secondary Education (CBSE) declared the results for the Class 10 exams on Monday, 6 May. Students can check their results on the board’s websites: cbseresults.nic.in and cbse.nic.in. Earlier, there were rumours that the Class 10 results would be announced on Sunday. This comes after the CBSE on 2 May declared the Class 12 results for all the regions. Two girls, Hansika Shukla and Karishma Arora, scored 499 out of 500 marks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X