వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు, ఇలా సులభంగా చెక్ చేసుకోండి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు రేపు (మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in, results.nic.in, Microsoft SMS Organizer, www.google.com, www.bing.com and UMANG app లలో చూసుకోవచ్చు.

పరీక్ష ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ స్కూల్ ఎడ్యూకేషన్ సెక్రటరీ అనిల్ స్వరూప్ వెల్లడించారు. ఇప్పటికే సీబీఎస్ఈ క్లాస్ 12వ ఫలితాలను మే 26న విడుదల చేసారు.

CBSE Class 10 Result 2018 To Be Declared Tomorrow

గూగుల్ సంస్థ, సీబీఎస్ఈ ఈ మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సీబీఎస్ఈ ఫలితాలను గూగుల్ సెర్చ్ పేజీలో ఇట్టే తెలుసుకోవచ్చు.

English summary
The Central Board of Secondary Education or CBSE will declare the class 10 result tomorrow at 4 pm, confirmed School Education Secretary in HRD Ministry, Anil Swarup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X