వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: ఈసీ ప్రకటన
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 4.43 కోట్ల మంది ఓటర్లు ఉన్న గుజరాత్ లో డిసెంబర్ 9,
Recommended Video
Gujarat
Assembly
elections
on
December
9
and
14
గుజరాత్
అసెంబ్లీ
ఎన్నికల
షెడ్యూల్
|
Oneindia
Telugu
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు ఎన్నిక కమిషన్ ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి నేడు షెడ్యూల్ ను విడుదల చేశారు. 4.43 కోట్ల మంది ఓటర్లు ఉన్న గుజరాత్ లో డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. గుజరాత్ అసెంబ్లీ కాలం 2018 జనవరి 22తో ముగుస్తుంది. ఎన్నికల కోసం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
gujarat assembly election gujarat assembly gujarat assembly election 2017 cec గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ అసెంబ్లీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2017 సీఈసీ
English summary
Election Commission of India released Schedule for Gujarat Assembly Elections here in Delhi on Wednesday.