వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక సిక్కుల్యాండ్ ‌కోసం పోరాడిన సిక్కులకు ఊరట

|
Google Oneindia TeluguNews

1980 సంవత్సరంలో భారత్‌కు వ్యతిరేకంగా సిక్కుల్యాండ్ కోసం ప్రచారం నిర్వహించిన సిక్కుమిలిటెంట్లకు భారత ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత నలబై సంవత్సరాలుగా విదేశాల్లో తలదాచుకుంటున్న 312 మంది సిక్కులు భారత్‌ను సందర్శించే హక్కును కల్పించింది. ఈ నేపథ్యంలోనే భారత వీసా జారీ చేసేందుకు అంగీకరించింది. నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం 314 మందికి గాను ఇద్దరు మినహా వీసాల జారీపై నిషేధాన్ని తొలగించింది.ఇందుకు సంబంధించి కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 Centre slashes blacklist of Sikhs barred from travelling to India,

1980కి ముందు భారత్‌లో నివసించే కొంతమంది సిక్కులతో పాటు విదేశాల్లో నివసించే సిక్కులు భారత దేశానికి వ్యతిరేకంగా సిక్కుహోం ల్యాండ్ కావాలంటూ మిలిటెంట్ ప్రచారం నిర్వహించారు. దీంతో వారిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే వారు దేశం విడిచి పారిపోయారు. చాల మంది కెనడా,యూకే,యూఎస్,జర్మని,యూరప్‌లకు వెళ్లి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 లో లండన్ పర్యటన సందర్భంగా యుకెకు చెందిన సిక్కులతో జరిగిన సమావేశంలో ఈ జాబితాను సమీక్షించడానికి అంగీకరించారు. మరియు దీనికి సంబంధించి పూర్తి కసరత్తు చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను ఆదేశించారు.

English summary
A blacklist of Sikh foreign nationals who have been barred from travelling to India for decades has been reduced from 314 to just 2,1980
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X