వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంట్‌డౌన్ నిలిపివేసిన శాస్త్రవేత్తలు..చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా

|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట: ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రుడిపైకి పంపాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయింది. కొత్త తేదీని త్వరలోనే ఇస్రో ప్రకటించనుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో టి-56 నిమిషంలో వాహక నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగంను నిలిపివేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరగాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. త్వరలోనే చంద్రయాన్ -2 చంద్రుడిపైకి పంపే తేదీని ఇస్రో ప్రకటిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

chandrayaan 2

చంద్రయాన్-2 మిషన్ టేకాఫ్‌ను చూసేందుకు వచ్చిన ఔత్సాహికులకు నిరాశే మిగిలింది. అయితే సాంకేతిక సమస్య ఎక్కడ వచ్చిందో అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. మిషన్ లాంచ్ వెహికల్‌లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు ఇస్రో అధికారులు.

English summary
Chandrayaan-2 Moon Mission Launch Live Updates: Indian Space Research Organisation’s moon mission, Chandrayaan-2, will be launched from Satish Dhawan Space Centre at Sriharikota at 2.51 am on Monday. The mission will be launched onboard ISRO’s heavy-lift rocket GSLV-MkIII along with three components — orbiter, the lander and the rover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X