వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దంతెవాడలో ఎన్కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి
దంతెవాడ: ఛత్తీస్గఢ్ దంతెవాడ అటవీప్రాంతం మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బర్దూమ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఘటనాస్థలిలో ఏకే 47తో సహా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
chhattisgarh naxals encounter dantewada ఛత్తీస్గఢ్ నక్సల్స్ మావోయిస్టులు ఎదురుకాల్పులు ఎన్కౌంటర్ దంతెవాడ
English summary
An encounter broke out between security forces and naxals on Saturday in Chhattisgarh’s Dantewada district. According to news agency ANI, the encounter is presently underway and six naxals has been killed while body of one naxalite and one AK-47 rifle along with other arms and ammunition has been recovered from Burdum area.
Story first published: Saturday, March 18, 2017, 17:56 [IST]