వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చోటారాజన్ అరెస్ట్, డి గ్యాంగ్ అసంతృప్తి, లేపేస్తా:షకీల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: చోటా రాజన్ అరెస్టు పైన దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చోటా రాజన్ అరెస్టును చోటా షకీల్ అంగీకరించలేకపోతున్నాడని, అతనిని చంపడమే తన లక్ష్యంగా చెప్పాడు.

చోటా రాజన్‌ను ఇంటర్ పోల్ పోలీసులు రెండు రోజుల క్రితం ఇండోనిసియాలోని బాలిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చోటా షకీల్ స్పందించాడు. ఎక్కడున్నా అతనిని చంపడమే తన లక్ష్యమని షకీల్ చెప్పాడు.

Chhota Shakeel regrets Chhota Rajan's arrest, wants to eliminate him

ఫిజిలో గత వారం తమ అనుచరులు అతనిని టార్గెట్ చేశారని, దీంతో ఇండోనేసియా పారిపోయాడని చోటా షకీల్ చెప్పాడు. దీంతో, అతను అరెస్టయ్యాడని చెప్పాడు. ఛోటా రాజన్ అరెస్టుతో డి కంపెనీ (దావూద్ ఇబ్రహీం అండ్ కో) సంతోషంగా లేదని, అతనిని చంపడమే తమ లక్ష్యమని చెప్పాడు.

చోటా రాజన్‌ను లేపేయడమే తన లక్ష్యమని, అప్పటి వరకు తాను ఊరుకోనని చెప్పాడు. అతనిని భారత్ తరలించినా తాను అతనిని టార్గెట్ చేస్తానని చెప్పాడు. భారత్ ప్రభుత్వం తమను పట్టుకునేందుకు అతని సహాయం తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డాడు.

English summary
The D-world rivalry has found its way out in public after news of Chhota Rajan's arrest in Bali created a wave of hope that India may finally land tighten its clutches around Dawood. Chhota Shakeel has come out in the open saying that he regrets his arrest since he wanted to kill him himself and that he did not have faith in the Indian government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X