వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాను చావుదెబ్బ తీసిన.. మోడీ వ్యూహాలు! మింగలేక.. కక్కలేక.. డ్రాగన్!!

చైనా దేశానికి పోయేకాలం దగ్గర్లో ఉంది. ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగిన చైనా గుండెల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటమ్ బాంబు పెట్టారు. అమెరికాకు మేమే పోటీ అని తలెగరేసిన చైనా.. తన పిచ్చి వేషాలతో చావు తెచ్చుకుంద

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా దేశానికి నాశనం దగ్గర్లో ఉంది. ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగిన చైనా గుండెల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటమ్ బాంబు పెట్టారు. అమెరికాకు మేమే పోటీ అని తలెగరేసిన చైనా.. తన పిచ్చి వేషాలతో చావు తెచ్చుకుంది.

ఎప్పుడైనా 'సై': యుద్ధానికి అంతా సిద్ధం.. ట్రంప్ ఆదేశమే తరువాయి.. బలపరీక్షలో అమెరికా!ఎప్పుడైనా 'సై': యుద్ధానికి అంతా సిద్ధం.. ట్రంప్ ఆదేశమే తరువాయి.. బలపరీక్షలో అమెరికా!

ఇవాళ చైనా ప్రపంచ దేశాల్లోనే ఒంటరి. అమెరికానే కాదు, చుట్టు పక్కల పొరుగు రాజ్యాలతోనూ కయ్యానికి కాలు దువ్వింది. దీంతో చైనా కొవ్వు దించే పనిలో అమెరికా, భారత్ కలిశాయి. దీంతో చైనా, ఇండియా మధ్య అగ్గి రాజుకుంది.

యుద్ధానికైనా రెడీ: భారత్

యుద్ధానికైనా రెడీ: భారత్

అవసరమైతే యుద్ధానికైనా రెడీ అని ఇండియా తెగేసి చెప్పడంతో చైనా కళ్లు తిరిగాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా కంటే ఇండియా మొదటిస్థానంలో ఉంది. దీంతో చైనా భయపడుతోంది.

Recommended Video

Sikkim standoff: India manufactures major part of Sardar Patel Statue in China | Oneindia News
అమెరికాతో మన దోస్తీయే.. దాని భయం...

అమెరికాతో మన దోస్తీయే.. దాని భయం...

అమెరికాతో ఇండియాకున్న స్నేహ సంబంధాలు చైనా వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఇండియాతో పెట్టుకుంటే తమ మిత్రదేశాల జెట్ విమానాలు చైనాను పేల్చి పారేస్తాయి. చైనాకు దగ్గరలో వీటి విన్యాసాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి.

మోడీ వ్యూహం ఫలించింది...

మోడీ వ్యూహం ఫలించింది...

చైనాలో విదేశాలు పైసా పెట్టుబడి పెట్టనివ్వకుండా ఇండియా వారికి అవకాశాలు కల్పిస్తోంది. ఇదంతా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహం. ఆయనలోని చాణుక్యుడు చైనాను చావు దెబ్బ తీశాడు.

ఇరకాటంలో డ్రాగన్...

ఇరకాటంలో డ్రాగన్...

ఆర్థికంగా చైనా గొంతు నులిమేయడానికి మోడీ సర్కార్ అన్ని దారులు తెరిచింది. భారత్ ఒక్కసారి పిలిస్తే చాలు ఎన్నోదేశాలు అక్కడ పెట్టుబడులు వదులుకుని ఇక్కడకు వచ్చేస్తాయి. దీంతో చైనా వణికిపోతోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై బురద జల్లే చైనా బతుకు.. ఇక బస్టాండే!

English summary
China Collapsed with Modi's Strategies! India's friendship with America always strikes china with a fear. In foreign investment and Technology.. India is far better than China. It's giving an emmence fear to China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X