వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటా వెళ్లోస్తా.. జిన్ పింగ్ దంపతులు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా నేతలు, ప్రముఖులు ఎవరు ఇండియాకు వచ్చినా డాక్టర్ ద్వారకానాధ్ శాంతారామ్ కోట్నిస్ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడం గత కొన్ని ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ సాంప్రదాయాన్నే కొనసాగించారు.

డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమను ఆయన కలుసుకోని సన్మానించారు. ముంబైలో నివసిస్తున్న 93 ఏళ్ల మనోరము చైనీస్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. తన విలువైన జీవితాన్ని చైనా ప్రజల కోసం సమర్పించిన డాక్టర్ కోట్నీస్ సేవలను ఈ సందర్బంగా జిన్ పింగ్ కొనియాడారు.

చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మూడో రోజైన శుక్రవారం బిజీ బిజీగా గడిపి చైనా వెళ్లిపోయారు. తొలుత ఆయన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నేతృత్వంలోని బృందంతో సమావేశం అయ్యారు. భారత పార్లమెంట్‌ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గంతో చైనా బృందం సమావేశం అయింది.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

తొలుత ఆయన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నేతృత్వంలోని బృందంతో సమావేశం అయ్యారు. భారత పార్లమెంట్‌ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

తర్వాత కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గంతో చైనా బృందం సమావేశం అయింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

మూడవ రోజు కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గంతో చైనా బృందం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కరచాలనం చేస్తున్న రాహుల్ గాంధీ.

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

మూడవ రోజు కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గంతో చైనా బృందం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కరచాలనం చేస్తున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడుతో మాజీ అటార్నీ జనరల్ సోలి సోరబ్జీ కరచాలనం.

 టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

చైనా నేతలు, ప్రముఖులు ఎవరు ఇండియాకు వచ్చినా డాక్టర్ ద్వారకానాధ్ శాంతారామ్ కోట్నిస్ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడం గత కొన్ని ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం.

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమను ఆయన కలుసుకోని సన్మానించారు. ముంబైలో నివసిస్తున్న 93 ఏళ్ల మనోరము చైనీస్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు.

 టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు

మూడు రోజుల పర్యటన ముగించుకోని న్యూఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో టాటా వెళ్లోస్తాంటున్న జిన్ పింగ్ దంపతులు.

English summary

 Chinese president Xi Jinping, during his maiden visit to India starting September 17, will honour a tradition all his predecessors have abided by since 1950 - meeting the family of the legendary Dr Dwarkanath Shantaram Kotnis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X