వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివారులో రేవ్ పార్టీ: 4గురు గర్ల్స్, 50మంది అబ్బాయిలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీని చేసుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. సదరు ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో, హర్యానా పోలీసులు దీనిని భగ్నం చేశారు.

విషయం తెలియగానే తాము గుర్గావ్ పోలీసులను కాంటాక్ట్ చేశామని, ఇరువురం కలిసి భగ్నం చేశామని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ రోహిత్ శర్మ చెప్పారు. నార్కోటిక్ డ్రగ్స్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంఘటన ప్రాంతంలో డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

ఈ రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం ఢిల్లీ బార్డర్‌కు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కేసును మెవాత్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్సుఫర్ చేశారు. ఇందుకు సంబంధించి 46 ఏళ్ల స్విస్ జాతీయుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 రేవ్ పార్టీ

రేవ్ పార్టీ

అదుపులోకి తీసుకున్న యాభై మందిలో నలుగురు యువతులు కూడా ఉన్నారు. అందులో ఎక్కువ మంది 30 ఏల్ల లోపు వారే.

రేవ్ పార్టీ

రేవ్ పార్టీ

అందులో బీపీవోలలో, మేనేజ్‌మెంట్ కంపెనీలలో పని చేసేవారు, విద్యార్థులు కూడా ఉన్నారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

రేవ్ పార్టీ

రేవ్ పార్టీ

కాగా, అదుపులోకి తీసుకున్న నలుగురు యువతులు.. తమకు రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలియదని చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.

రేవ్ పార్టీ

రేవ్ పార్టీ

గుర్గావ్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీని చేసుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Seven people have been arrested and 50 others detained after the Haryana Police and Anti-Narcotics Bureau busted a rave party at a farmhouse near Gurgaon on the outskirts of Delhi on Christmas Eve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X