వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ బిల్లు : సెలక్ట్ కమీటికి పంపించడంపై ఓటింగ్... వీగిపోయిన విపక్షాల ప్రతిపాదన

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ అమోదం తెలిపేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం పలు సవరణలపై ఒటింగ్‌ నిర్వహించారు. కాగా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ఓటింగ్ జరగడంతో.... దీంతో బిల్లును సెలక్ట్ కమిటికి పంపించాలని కోరుతూ.

92 ఓట్లు నమోదు కాగా , సెలక్ట్ కమిటీకి పంపిచాల్సిన అవసరం లేదని 113 ఓట్లు పడ్డాయి. దీంతో బిల్లుపై వచ్చిన 14 సవరణలపై చదివిన రాజ్యసభ చైర్మణ్ వెంకయ్య నాయుడు అనంతరం వాటిని మూవ్ చేస్తూ... పాస్ చేశారు. ఇక సవరణలు పూర్తయినన తర్వాత బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

Citizenship Bill not to sent select committee

కాగా బిల్లుకు లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన ఎంపీలు రాజ్యసభలో యూటర్న్ తీసుకున్నారు. బిల్లుకు మద్దతు పలకుండా.. సభ నుండి వాకౌంట్ చేస్తూ.. బయటకు వచ్చారు. కాగా ఓటింగ్ సమయంలో అనేక సవరణలకు చేసిన తర్వాత ఓటింగ్‌కు వెళ్లారు. కాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగ 80 ఓట్లు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే...

English summary
no need to sent Citizenship Bill, 92 votes were cast against, 113 in favor for not sending .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X