వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాలెంటైన్స్ డే: ముంబైలో కండోమ్స్ పంపిణీ, 'సేఫ్ సెక్స్'కి పిలుపు..

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎహెచ్ఎఫ్ జ్యోతీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ముంబైలో కండోమ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నవీముంబైలోని వాషి రైల్వేస్టేషన్‌లో ఏడువేల కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేశారు.

దేశంలో హెచ్ఐవి/ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించేందుకే కండోమ్స్ పంపిణీ చేపట్టామన్నారు. కండోమ్ లు వాడకుంటే మీకు లైఫ్ లేదంటూ నినాదాలు చేశారు.

సురక్షితం కాని శృంగారానికి దూరంగా ఉండాలని, వాలెంటైన్స్ డే నాడు మాత్రమే గాక.. మిగతా రోజుల్లోనూ సురక్షితమైన రొమాన్సే చేయాలని ట్రస్ట్ సభ్యులు పిలుపునిచ్చారు.

English summary
On the eve of Valentine's Day , several youngsters distributed over 7000 free condoms to citizens outside Vashi railway station in order to promote public health and safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X