వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే నిజమైంది: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

విరాట్ కోహ్లీ, అనుష్క ఒక్కటైపోయారు ! పెళ్ళి వీడియో

టస్కనీ: భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తమ జీవితాకు సంబంధించిన ఆనంద సమయాన్ని ఇరువురు తారలు అభిమానులతో పంచుకున్నారు. 'ఎప్పటికీ ప్రేమలో ఉండటానికి ఈ రోజు మేం పరస్పరం వాగ్ధానం చేసుకున్నామని ప్రకటించారు.

ఈ మరపురాని రోజుకు సంబంధించిన విషయాలను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ప్రకటించారు. అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది.

Confirmed! Anushka, Virat are now married

ప్రపంచంలోనే అత్యంత ఖర్చైన హాలిడే స్పాట్‌లో ఈ పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చేశారు.

పెళ్లి తర్వాత డిసెంబర్‌ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.

English summary
The power couple - Bollywood actress Anushka Sharma and the captain of the Indian Cricket Team, Virat Kohli - have finally tied the knot.Anushka walked down the aisle with Virat today in Italy, in a private ceremony
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X