వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి వద్దే ఆర్థికం, పరమేశ్వరకు హోం: కర్ణాటక కేబినెట్ కూర్పు ఇలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నాయి. అయితే దాదాపు ఇరు పార్టీలు మంత్రివర్గంపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కుమారస్వామి సీఎంగా కాగా, కాంగ్రెస్ నేత పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించనున్నారు.

ఇక నీ ఇష్టం!: యడ్యూరప్పకు అమిత్ షా ఫోన్, ఆజాద్‌కు రాహుల్-సోనియా ఫోన్ఇక నీ ఇష్టం!: యడ్యూరప్పకు అమిత్ షా ఫోన్, ఆజాద్‌కు రాహుల్-సోనియా ఫోన్

ఆర్థిక శాఖను కుమారస్వామి తన వద్దే ఉంచుకోనున్నారని తెలుస్తోంది. పరమేశ్వరకు హోంమంత్రి పదవి దక్కనుంది. సమాచారం మేరకు కుమారస్వామి కేబినెట్లో మంత్రి పదవుల కూర్పు ఇలా ఉండనుంది.

Cong-JD(S) government: Full list of possible ministers

- కుమారస్వామి: ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ

- డాక్టర్ జి పరమేశ్వర్: ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి

- హెచ్ విశ్వనాథ్ (జేడీఎస్): విద్యాశాఖ

- సీఎస్ పుట్టరాజు (జేడీఎస్): వ్యవసాయ శాఖ

- హెచ్‌డీ రేవణ్ణ (జేడీఎస్): పీడబ్ల్యూడీ

- కేజీ జార్జ్ (కాంగ్రెస్): బెంగళూరు డెవలప్‌మెంట్

- ఎం కృష్ణప్ప (కాంగ్రెస్): స్పోర్ట్స్

- కృష్ణ బైర్ గౌడ (కాంగ్రెస్): ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ

ఎన్ మహేష్ (జేడీఎస్): సోషల్ వెల్ఫేర్

జీడీ దేవేగౌడ (జేడీఎస్): కో-ఆపరేటివ్స్

బండెప్ప కాశెంపూర్ (జేడీఎస్): టెక్స్‌టైల్స్ అండ్ ఎండోమెంట్

డీసీ థమన్నా (జేడీఎస్): లేబర్

దినేష్ గుండూ రావు (కాంగ్రెస్): ఎక్సైజ్

తన్వీర్ (కాంగ్రెస్): ఉన్నత విద్య

రోషన్ బేగ్ (కాంగ్రెస్): ఫారెస్ట్

ఎండీ పాటిల్ (కాంగ్రెస్): ఫుడ్ అండ్ సివిల్ సప్లై

ఆర్వీ దేశ్ పాండే (కాంగ్రెస్): లా అండ్ పార్లమెంటరీ అఫైర్స్

సతీష్ జర్కిహోలి (కాంగ్రెస్): స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ షుగర్

డాక్టర్ అజయ్ (కాంగ్రెస్): సైన్స్ అండ్ టెక్నాలజీ

ఎస్ శివశంకరప్ప (కాంగ్రెస్): రెవెన్యూ

రామలింగా రెడ్డి (కాంగ్రెస్): ట్రాన్సుపోర్ట్

ఏటీ రామస్వామి (జేడీఎస్): ఇండస్ట్రీస్

ఆర్ నరేంద్ర (కాంగ్రెస్): యెనిమల్ హస్బెండరీ

యూటీ ఖాదర్ (కాంగ్రెస్): హెల్త్

English summary
H D Kumaraswamy has decided to take oath as Chief Minister of Karnataka on May 23, Wednesday. The post of Deputy Chief Minister is likely to go to Dr. G Parameshwar, the KPCC chief.
Read in English: Cong-JD(S) government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X