వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిన అభ్యర్థులకు అభినందనలు..మమతా బెనర్జీ

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల విజయంపై స్పందించారు. గెలిచివారికి ఆమే అభినందనలు తెలుపుతూనే ఓటమి చెందిన వారు ఓడిపోయినట్ట్టు కాదని అన్నారు . ఈనేపథ్యంలో ఎన్నికల్లో మెజారీటీ సీట్లు రాకపోవడంపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.కాగా మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను త‌ృణముల్ కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో గెలుపు బాటలో ఉండగా బీజేపీ అనుహ్యంగా 17 స్థానాల్లో గెలుపును సాధించనుంది.]

Congratulations to the winners: Mamata Banerjee

కాగా 2014లో తృణముల్ పార్టీకి 34 స్థానాలు సాధించగా బీజేపీకి కేవలం 2 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ అదనంగా 15 స్థానాలను అదనంగా గెలుపోందగా..మమతా పార్టీ 15 స్థానాలను కోల్పోయింది.కాగా బీజేపీ ,త‌ృణముల్ కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోరు కొనసాగిన విషయం తెలిసిందే..మరోవైపు ఏడుదశల్లో జరిగిన పోలింగ్‌లో పలుసార్లు ఘర్షణలు కూడ చెలరేగాయి.

English summary
the BJP headed for a landslide victory and a second term riding on a stunning performance in states like Bengal, Mamata Banerjee said: "Congratulations to the winners. But all losers are not losers."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X