వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్- ట్విట్టర్లో ప్రియాంక రియాక్షన్ ఏంటో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

కేంద్రంలోని అధికార బీజేపీ అయోధ్యలో ఒకటైన రామమందిరం అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడే విపక్ష కాంగ్రెస్ పార్టీ.. త్వరలో జరిగే రామాలయ భూమిపూజ విషయంలోనూ అంతే మౌనం పాటిస్తూ వచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు.

అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామాలయ భూమిపూజ జాతి ఐక్యమత్యం, సంస్కృతి, సామాజిక భావానికి ప్రతిబింబమని ప్రియాంక పేర్కొన్నారు. నిరాడంబరం, ధైర్యం, సహనం, త్యాగం, పట్టుదలకు మారురూపమైన దీన బంధు రాముడని, ప్రతీ ఒక్కరిలోనూ రాముడున్నాడని ప్రియాంక తెలిపారు. సీతారాముల సందేశం, దీవెనలకు ప్రతిరూపంగా జరిగే భూమి పూజ జాతి ఐక్యతా చిహ్నంగా ఉండబోతోందని ప్రియాంక తన ట్వీట్ లో అభివర్ణించారు.

congress breaks silence over ram mandir, priyanka calls it occassion of national unity

Recommended Video

Nirav Modi Assets Seized : నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు చేసిన ED || Oneindia Telugu

ప్రపంచ, భారత ఉపఖండ సాంసృతిక చరిత్రలో రామాయణం చెరిగిపోని గుర్తు అని, వేల సంవత్సరాల నాటి భారతీయ సంస్కృతిలో సీతారాముల చరిత్ర అజరామరంగా ఉండిపోయిందని ప్రియాంక పేర్కొన్నారు. భారత భూభాగంపై రాముడు చూపిన ఐక్యత శతాబ్దాలు మారుతున్నా నిలిచిపోయిందని ప్రియాంక గుర్తుచేశారు.

English summary
opposition congress party finally breaks their silence on prestigious ram mandir bhoomi puja event. congress leader priyanka gandhi calls it as " occassion of national unity".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X