వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులను అవమానించేందుకే సంఝౌతా ఎక్స‌ప్రెస్ పేలుడు

|
Google Oneindia TeluguNews

2007 లో జరిగిన సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుడు ఘటనలో హిందువులను అణగదోక్కేందుకు వాడుకోందని ,అందుకోసం దాన్ని తీవ్రవాదులు చేసిన చర్యగా అభివర్ణించిందని కేంద్ర మంత్రి ఆరుణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పుణ్యానికిపోతే పాపం ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..!సీయం కి త‌ల‌నొప్ప‌గా మారిన సోష‌ల్ మీడియా పంచాయితీ.!! పుణ్యానికిపోతే పాపం ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..!సీయం కి త‌ల‌నొప్ప‌గా మారిన సోష‌ల్ మీడియా పంచాయితీ.!!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. అధికార బిజేపి తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ఓటు బ్యాంకు ను పోందేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.దీంతో వారి మధ్య యుద్ద వాతవరణం నెలకోంది.ఈనేపథ్యంలోనే ఇటివల సంఝౌత ఎక్స్ ప్రెస్ పేలుడు కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును ఊటంకిస్తూ కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లి పలు ఆరోపణలు చేశారు. 2007 లో జరిగిన సంఝౌత ఎక్స్ ప్రెస్ లో హిందువులను దోషులుగా చిత్రికరించేందుకు ప్రయత్నాలు చేసిందని అన్నారు.ఇందుకోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించిందని అన్నారు.దీంతో కోర్టు గుర్తించి మొట్టికాయలు వేసిందని అన్నారు.

Congress defame the Hindu society in Samjhauta blast

కాగా 2007 ఫిబ్రవరి 18 న జరిగిన సంఝౌతా పేలుడులో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో 43 మంది పాకిస్తానీయులు ,10 మంది భారతీయులు ఉన్నారు.ఈ కేసును 2010 నుండి ఏన్ఐ కు అప్పజెప్పారు.

English summary
Arun Jaitley said that the Congress termed the Samjhauta Express blast as a terror act to defame the Hindu society and All accused in the case were acquitted for want of evidence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X