వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు అధికారిపై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ ఆధ్వర్యంలో ఇండోర్‌లో ఓ సమావేశం జరిగింది. అక్కడకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత సన్నీ రాజ్‌పాల్ తనను మంత్రి వద్దకు వెళ్లనివ్వాలని పోలీసులను అడిగాడు. మినిస్టర్ మీటింగ్‌లో ఉన్నందున పోలీసు అధికారి అందుకు నిరాకరించాడు.

Congress leader misbehaves with a police personnel

దీంతో ఆగ్రహించిన సన్నీ రాజ్‌పాల్ సదరు ఆఫీసర్‌పై చిందులు తొక్కాడు.పోలీసు అధికారిని బూతులు తిట్టిన సన్నీ రాజ్‌పాల్ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో నిక్షిప్తమైంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ నేత తీరుపై మధ్యప్రదేశ్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో ఆధారంగా సన్నీ రాజ్‌పాల్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలో కత్తితో సర్దార్‌జీ వీరంగం.. పట్టుకోవడానికి వచ్చి పరుగులు తీసిన పోలీసులు (వీడియో)ఢిల్లీలో కత్తితో సర్దార్‌జీ వీరంగం.. పట్టుకోవడానికి వచ్చి పరుగులు తీసిన పోలీసులు (వీడియో)

English summary
Congress leader Sunny Rajpal misbehaves with a police personnel after being denied entry for a meeting chaired by minister Sajjan Singh Verma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X