వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేథీలో వెనకబడ్డ రాహుల్.. వయనాడ్‌లో ముందంజ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నేత స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. అక్కడ ప్రస్తుతం రాహుల్ గాంధీ వెనుకంజలో ఉన్నారు. రాహుల్ కన్నా స్మృతి ఇరానీ 4,900 ఓట్ల లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సర్వర్ క్రాష్ అయిన కారణంగా అక్కడ కౌంటింగ్ కాసేపు నిలిచిపోయింది.

Congress president Rahul Gandhi trailing in Amethi but leading in Wayanad.

రాహుల్ పోటీ చేసిన కేరళలోని వాయనాడ్ స్థానంలో మాత్రం ఆయన హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి భరత్ ధర్మ, సీపీఎం నుంచి పీపీ సునీర్ ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. దక్షిణాది ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతో కేరళలోని వయనాడ్ నుంచి బరిలో దిగినట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్.. మూడు లేఖలు సిద్ధం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ప్రభుత్వ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్.. మూడు లేఖలు సిద్ధం చేసిన కాంగ్రెస్ హైకమాండ్

English summary
Counting stops in Amethi as server crashes at the counting station; Congress president Rahul Gandhi trailing in Amethi but leading in Wayanad. Smriti Irani leading by 4,900 votes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X