షాక్: నిన్న తప్పులో కాలేసిన కరుణానిధి, నేడు అఖిలేష్ హడావుడి..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీతో ఎవరు కలువమన్నారు, ఎందుకు పోటీ చేశారని నిలదీస్తున్నారు. అఖిలేష్ తొందరపడ్డారని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తమకు భయం లేదని బీజేపీ పలుమార్లు ఎద్దేవా చేసింది.
ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీని ఓటమి బాట పట్టించినట్లే.. గతంలో తమిళనాడులోను డిఎంకేను కాంగ్రెస్ ఓడించిందని గుర్తు చేస్తున్నారు.

యూపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వందకు పైగా సీట్లు ఇచ్చారని, కానీ సింగిల్ డిపాజిట్‌కే పరిమితమైంది. వందకు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం, ఆ పార్టీతో పొత్తు కారణంగా ఎస్పీ ఘోర పరాజయం చవి చూసిందంటున్నారు.
గత ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకెతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అప్పుడు బలవంతంగా 41 సీట్లు దక్కించుకుంది. కానీ కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. అది డీఎంకేకు పెద్ద నష్టం చేసింది. ఇప్పుడు ఎస్పీని ఓడించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications