హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Vaccine: వ్యాక్సిన్ దెబ్బతో వీర్యకణాలకు దెబ్బ, భార్య, పిల్లలపై ప్రభావం ?, సర్వేలో షాకింగ్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: చైనాలోని వూహాన్ లో బట్టబయలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉంది. కరోనా వైరస్ (COVID-19) దెబ్బకు ఇప్పటికీ అమెరికా, యూరప్ దేశాలు అతలాకుతలం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయింది. కరోనా వైరస్ దెబ్బతో మృతుల సంఖ్య 22 లక్షలకు చేరువలో ఉంది. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఓ ఆధ్యయం మగవాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మగవాళ్లలో వీర్యకణాలు (SPERM) దెబ్బ తినే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెలుగు చూసిందని నిపుణులు బాంబుపేల్చారు. నిపుణులు చెప్పిన మాటలతో ఇప్పుడు కరోనా టీకాలు వేసుకోవడానికి మగాళ్లు ఆలోచిస్తున్నారని తెలిసింది.

Pollachi: కాలేజ్ అమ్మాయిలు, ఆంటీల గ్యాంగ్ రేప్ లో ట్విస్ట్, అధికార పార్టీ స్టూడెంట్ లీడర్స్ అరెస్టు !Pollachi: కాలేజ్ అమ్మాయిలు, ఆంటీల గ్యాంగ్ రేప్ లో ట్విస్ట్, అధికార పార్టీ స్టూడెంట్ లీడర్స్ అరెస్టు !

వీర్యకణాలపై ఎఫెక్ట్ ?

వీర్యకణాలపై ఎఫెక్ట్ ?

భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఓ ఆధ్యయం మగవాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మగవాళ్లలో వీర్యకణాలు (SPERM) దెబ్బ తినే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెలుగు చూసిందని నిపుణులు బాంబుపేల్చారు.

అధ్యయంనంతో ప్రత్యక్ష సాక్షాలు

అధ్యయంనంతో ప్రత్యక్ష సాక్షాలు

కరోనా టీకాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటూ నిపుణులు అనేక ప్రయోగాలు చేశారు. కరోనా టీకాలు వేసుకునే పురుషుల్లో టీకాలలోని రసాయణాల కారణంగా వీర్యకణాలు చాలా వరకు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కరోనా టీకాల వలన వీర్యకణాలు దెబ్బ తినడంతో అది శరీరంలోని ఇతరు భాగాలపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీర్యకణాల దెబ్బతో గుండె. పేగులకు ఎఫెక్ట్

వీర్యకణాల దెబ్బతో గుండె. పేగులకు ఎఫెక్ట్

కరోనా టీకాల కారణంగా కొంత మంది పురుషుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని, వాటి కారణంగా మూత్రపిండాలు, పేగులు, గుండె మీద తీవ్రప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం నిపుణుల అధ్యయనంలో వెలుగు చూసిన ఈ విషయాలు కొందరిలో ఆందోళన కలిగిస్తోందని తెలిసింది.

జర్మనీ యూనివర్శిటీ

జర్మనీ యూనివర్శిటీ


జర్మనీలోని జస్టస్ లైబిగ్ విశ్వవిద్యాలయానికి చెందిన బెహ్జాద్ హాజీజాదే మాలేకి కరోనా వ్యాక్సిన్ వలన సంతానోత్పత్తిపై చూపించే ప్రభావంపై అధ్యయనం చేశారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న 84 మంది పురుషులకు 60 రోజుల పాటు 10 రోజులు వ్యవదిలో వచ్చే మార్పులను పరిశీలించారు. 105 మంది ఆరోగ్యంగా ఉన్న పురుషులకు వైద్యపరీక్షలు చేసిన తరువాత ఆ 84 మంది వైద్యపరీక్షలతో పోల్చారు. కోవిడ్ రోగులకు కరోనా టీకాలు ఇచ్చిన తరువాత వారిలో వీర్యకణాల్లో చాలా మార్పులు వచ్చాయని ఆ అధ్యయనంలో వెలుగు చూసింది.

 ఆవేశం వద్దు.... ఆలోచించాలి

ఆవేశం వద్దు.... ఆలోచించాలి


కరోనా టీకాలలోని రసాయనాల కారణంగా మగవాళ్లలో వీర్యకణాలు దెబ్బ తినే అవకాశం ఉ:దని నిపుణులు హెచ్చరించారు. నిపుణులు చేసిన అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య శాఖ స్వాగతించింది. అయితే కరోనా టీకాల కారణంగా వీర్యకణాలు దెబ్బ తింటాయి అనే విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే కరోనా టీకాలతో వీర్యకణాలు పూర్తిగా దెబ్బతింటాయి అని పురుషులు భయపడకూడదని, అని సమస్యలకు పరిష్కారం ఉంటుందని ధైర్యంగా ఉండాలని బ్రిటన్ లోని కేర్ ఫెర్టిలిటీ గ్రూప్ డైరెక్టర్ అలిసన్ కాంపెబెల్ అంటున్నారు.

English summary
Corona Vaccine: COVID-19 may damage sperm quality and reduce fertility in men, according to a new study based on experimental evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X