బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కర్ణాటకలో బెంగళూరు నెంబర్ వన్ కరోనా రెడ్ జోన్, 38 హాట్ స్పాట్స్, విదేశీ తబ్లీగిలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన, దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటి బెంగళూరులోని పాదరాయనపుర, హోంగసంద్ర ప్రాంతాల్లో వెలుగు చూసిన కరోనా వైరస్ (COVID 19) వ్యాధి కేసుల తరువాత ఆ నగరంలో హాట్ స్పాట్స్ జాబితాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగళూరు నగరంలోని 198 వార్డుల్లో (BBMP) హాట్ స్పాట్స్ సంఖ్య 38 వార్డులకు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కొంచెం ఆందోళనకు గురౌతున్నారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఒక్క బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాయి. కరోనా రెడ్ జోన్ జాబితాలో బెంగళూరు నంబర్ వన్ కావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. పాదరాయనపురలో విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల కారణంగా కొన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

బెంగళూరు నెంబర్ వన్

బెంగళూరు నెంబర్ వన్

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జాబితాలో బెంగళూరు సిటీ పేరు మొదటి స్థానంలో ఉంది. బెంగళూరులోని పాదరాయనపుర, హోంగసంద్ర ప్రాంతాల్లో ఒక్కసారిగా కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ కావడంతో బెంగళూరు ముఖ చిత్రం మారిపోయింది. BBMP పరిధిలోని 7 విభాగాల్లో ఇప్పటి వరకు 38 హాట్ స్పాట్ వార్డులుగా అధికారులు గుర్తించారు. BBMP పరిధిలో ఈ వార్డులను కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు, కంటోన్మెంట్ జోన్ లుగా అధికారులు గుర్తించారు.

యలహంక, బోమ్మనహళ్ళి విభాగాలు

యలహంక, బోమ్మనహళ్ళి విభాగాలు

1. బ్యాటరాయనపుర

2. ధణిసంద్ర
3. హోంగసంద్ర
4. సింగసంద్ర
3. ఆయన కోసం

మహదేవపుర విభాగం

మహదేవపుర విభాగం

5. గరుడాచారపాళ్య

6. హుడి
7. హోరమావు
8. వర్తూరు
9. హగడూరు
10. రాజరాజేశ్వరి నగర (రాజరాజేశ్వరి నగర విభాగం)

బెంగళూరు పశ్చిమ విభాగం

బెంగళూరు పశ్చిమ విభాగం

11. నాగపుర

12. శివనగర
13. అరమనె వార్డు
14. ఆజాద్ నగర్
15, జేజే నగర్
16. నాగరబావి
17. యశవంతపుర
18. సుభాష్ నగర్

 బెంగళూరు దక్షిణ విభాగం

బెంగళూరు దక్షిణ విభాగం

19. సుద్దగుంటపాళ్య

20. శాఖాంబరి నగర్
21. అత్తిగుప్పే
22. కరిసంద్ర
23. జేపీ. నగర్
24. బాపూజీనగర్
25. సుధామనగర్
26. మడివాళ
27. హోసహళ్ళి
28. భైరసంద్ర
29. ఆడుగోడి

 బెంగళూరు తూర్పు విభాగం

బెంగళూరు తూర్పు విభాగం

30. సీవీ రామనగర్

31. రామస్వామిపాళ్య
32. మారుతి నగర్
33. రాధాకృఫ్ణ టెంపుల్
34. వసంతనగర్
35. హోయ్సళనగర్
36. లింగరాజపుర
37. హోస తిప్పసంద్ర
38. జీవన్ భీమానగర్

 బెంగళూరులో అధికారులు అలర్ట్

బెంగళూరులో అధికారులు అలర్ట్

బెంగళూరు నగరంలో బీబీఎంపీలోని 38 వార్డులు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బెంగళూరులో హాట్ స్పాట్ కేంద్రాలు పెరిగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరు నగర ప్రజలు కరోనా వైరస్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు, పోలీసులు చెప్పినట్లు నడుచుకోవాలని, కరోనా హాట్ స్పాట్ కేంద్రాల ప్రాంతాల్లో అనవసరంగా సంచరించకూడదని అధికారులు స్థానిక ప్రజలకు మనవి చేస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: List Of 38 Corona Red Zone Wards In Bengaluru City Limit in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X