• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Couple: పట్టువస్త్రాల వ్యాపారం, దంపతుల దారుణ హత్య, రోడ్డు పక్కన అర్దనగ్నంగా శవాలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కాంచీపురం/రాణిపేట్: చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్న దంపతులు కొంతకాలం డబ్బులు బాగానే సంపాదించారు. వ్యాపారం చెయ్యడానికి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దగ్గర దంపతులు అప్పులు చేశారని తెలిసింది. సరైన సమయంలో అప్పులు తీర్చలేక సతమతం అవుతున్న దంపతులు అర్దనగ్నంగా పొదల్లో దారుణ హత్యకు గురై శవాలై కనిపించడం కలకలం రేపింది.

Illegal affair: బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను స్పాట్ లో చంపేసింది!Illegal affair: బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను స్పాట్ లో చంపేసింది!

తమిళనాడులోని కాంచీపురంలో మచ్చికం (52) అనే ఆయన అతని భార్య రాణి (45)తో కలిసి జీవిస్తున్నాడు. మచ్చికం, రాణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్న మచ్చికం, రాణి దంపతులు కొంతకాలం డబ్బులు బాగానే సంపాదించారు.

 Couple: Double murder near Ranipet, Tamil Nadu police investigate the matter.
వ్యాపారం చెయ్యడానికి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దగ్గర మచ్చికం, రాణి దంపతులు అప్పులు చేశారని తెలిసింది. కొంతకాలం వ్యాపారంలో నష్టాలు రావడం, ఫైనాన్స్ సంస్థల దగ్గర తీసుకున్న డబ్బులకు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు చెల్లించలేక మచ్చికం నానా ఇబ్బందులు ఎదుర్కొప్నాడని తెలిసింది.

Aunty : ప్రియురాలి మోజులో అంకుల్, కొడుకుతో కలిసి ఆంటీని చంపేసి ?, కూతురి దెబ్బతో సీన్ రివర్స్ !Aunty : ప్రియురాలి మోజులో అంకుల్, కొడుకుతో కలిసి ఆంటీని చంపేసి ?, కూతురి దెబ్బతో సీన్ రివర్స్ !

అప్పులు ఇచ్చిన వాళ్లు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని మచ్చికం, రాణి దంపతుల మీద ఒత్డిడి చేశారు. ఇదే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మచ్చికం, రాణి దంపతులు మాయం అయ్యారు. తమిళనాడులోని అరక్కోణం సమీపంలోని మిల్లన్ సరస్సు సమీపంలోని ముళ్లపోదల్లో మచ్చికం, అతని భార్య రాణి అర్దనగ్నంగా హత్యకు గురై శవాలై కనిపించడం కలకలం రేపింది.

హత్యకు గురైన రాణి వన్నియార్ సంఘం నాయకుడి సోదరి కావడం కలకలం రేపింది. అప్పులు ఇచ్చిన వాళ్లే మచ్చికం, రాణి దంపతులను హత్య చేసి శవాలు ముళ్ల పొదల్లో విసిరేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దంపతులు ఒకేసారి దారుణ హత్యకు గురికావడం తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Couple: Double murder near Ranipet, Tamil Nadu police investigate the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X