వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో 'యంగ్ 70' కార్యక్రమంలో సచిన్, సత్యార్ధి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందని అన్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన "ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ ఎఫైర్స్‌"లో దౌత్యవేత్తలు, విదేశీ వ్యవహాల నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు.

అణుసామాగ్రిని పోగేసుకోకుండా దక్షిణాసియాను నిలువరించడంలో భారత్ సాయం అందించాలని కోరారు. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై సంతకం పెట్టాలని కోరారు. పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని 'మన స్వేచ్ఛ' పై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ముంబై దాడులను, ఇటీవల పాకిస్ధాన్‌లోని పెషావర్ సైనిక స్కూల్లో చిన్నారులను ఊచకోత కోయడాన్ని ఆయన ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఇందులో ముఖ్య పాత్ర పోషించాలన్నారు.

 'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి, అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్, నందితా దాస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరయ్యారు.

 'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి, అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్, నందితా దాస్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరయ్యారు.

 'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్, నందితా దాస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరయ్యారు.

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి, అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్, నందితా దాస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరయ్యారు.

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. తన చేతుల మీదగా సచిన్ టెండూల్కర్‌కు మెడల్ తొడుగుతున్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్.

 'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

'యంగ్ @70' లోగో ఆవిష్కరణలో పాల్గొన్న సచిన్, సత్యార్ధి

ఢిల్లీలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి. తన చేతుల మీదగా కైలాశ్ సత్యార్ధికి మెడల్ తొడుగుతున్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్.

పాకిస్ధాన్‌తో ఉన్న వివాదాలక సంబంధించి రాజకీయ నేతలంతా తమ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా నడవాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా', స్మార్ సిటీల ప్రాజెక్టును బాన్ కీ మూన్ ప్రశంసించారు. భారత్‌లో 50 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉమ్మడి చర్యలు అవసరమని తెలిపారు.

పోలియోను నిర్మూలించినందుకు, మాతా, శిశు మరణాలను తగ్గించినందుకు ఆయన భారత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో 'యంగ్ @70' లోగో ఆవిష్కరణ జరిగింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధిలతో పాటు నందితా దాస్, షర్మిలా ఠాగూర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
UN Secretary General, Ban Ki Moon,Cricket legend Sachin Tendulkar, Nobel laureate Kailash Satyarthi with actress Nandita Das and Sharmila Tagore launch Logo of 'Young70' in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X