వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వతంత్ర తొలి ఉగ్రవాది... వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ పై క్రిమినల్ కేసు

|
Google Oneindia TeluguNews

నటుడు మక్కల నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టేకేలకు ఆయనపై కేసు నమోదు అయింది. స్వతంత్ర్ర్య భారత దేశంలో తొలి హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అంటూ తమిళనాడులోని అరవకుచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్భర్థి తరపున ప్రచారం చేస్తున్నా కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..దీంతో కమలహాసన్ వ్యాఖ్యలను సీరియస్ తీసుకుంది బీజేపీ.

హిందు ,నాన్ హిందు గ్రూపుల మధ్య మాటల యుద్దం

మొత్తం మీద కమలహాసన్ వ్వాఖ్యలతో అటు అటు హిందు అనుకూల ,వ్యతిరేక గ్రూపుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే కమల్ హాసన్ వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ పార్టీతోపాటు హిందూ పలు రాజకీయ పార్టీల నుండి కూడ మద్దతు లభిస్థోంది. మరోవైపు కమలహాసన్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ ఈసీని ఆశ్రయించింది. కాగా కమల్ హాసన్ నాలుకను కోయాలని తమిళనాడు మంత్రి రాజా సైతం ఫైర్ అయ్యారు.ఇక నటుటు వివేక్ ఓబేరాయ్ సైతం కమల్ ‌హాసన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పిన వివేక్ ఒబెరాయ్ నాథూరాం గాడ్సే ను తీవ్రవాది అన్నా పర్వాలేదు గాని ఒక హిందువుగా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కమలహాసన్ పై క్రిమినల్ కేసు

కమలహాసన్ పై క్రిమినల్ కేసు

ఇప్పటికే ఆయనపై నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి పిర్యాధు చేసిన బీజేపీ నేతలు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయించారు.ఈనేపథ్యంలోనే ఉగ్రవాదంతో ముడిపెడతూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోబావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్వీని ఉపాధ్యాయ నేడు కోర్టును ఆశ్రయించాడు. ఉపాధ్యాయ ఫిర్యాదుతో ఢిల్లిలోని పాటియాల హౌజ్ కోర్టులో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.

కమల హసన్‌కు మద్దతు తెలిపిన ఎంపీ అసదుద్దిన్..

నేడు హైదరాబాద్ లో కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ సమర్ధించారు. గాంధీ లాంటీ వ్యక్తిని చంపిన నాధూరాం గాడ్సే లాంటీ హంతకుడినికి గొప్పవాడిగా ఎలా చిత్రీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. హిందు ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మ గాంధీని చంపింది ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హిందు ,నాన్ హిందు గ్రూపుల మధ్య మాటల యుద్దం

హిందు ,నాన్ హిందు గ్రూపుల మధ్య మాటల యుద్దం

మొత్తం మీద కమలహాసన్ వ్వాఖ్యలతో అటు అటు హిందు అనుకూల ,వ్యతిరేక గ్రూపుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే కమల్ హాసన్ వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ పార్టీతోపాటు హిందూ పలు రాజకీయ పార్టీల నుండి కూడ మద్దతు లభిస్థోంది. మరోవైపు కమలహాసన్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ ఈసీని ఆశ్రయించింది. కాగా కమల్ హాసన్ నాలుకను కోయాలని తమిళనాడు మంత్రి రాజా సైతం ఫైర్ అయ్యారు.ఇక నటుటు వివేక్ ఓబేరాయ్ సైతం కమల్ ‌హాసన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పిన వివేక్ ఒబెరాయ్ నాథూరాం గాడ్సే ను తీవ్రవాది అన్నా పర్వాలేదు గాని ఒక హిందువుగా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదివరకు ఓసారి కాంట్రవర్సీ కామెంట్స్

ఇదివరకు ఓసారి కాంట్రవర్సీ కామెంట్స్

గతంలో ఓసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమలహాసన్
మొత్తం మీద కమల్‌హసన్ 2017 కూడా హిందుతీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు..ఇప్పుడు కూడ ఎన్నికల సంధర్భంలో ముస్లింల ఓట్లను రాబట్టుకునేందుకు ఆయన విమర్శలు చేశారని పలు పార్టీలు మండిపడుతున్నాయి..దీంతో విభిన్న మతాల మధ్య కమల్‌హసన్ వ్యాఖ్యలు హట్ గా మారాయి.

కమల హసన్‌కు మద్దతు తెలిపిన ఎంపీ అసదుద్దిన్..

కమల హసన్‌కు మద్దతు తెలిపిన ఎంపీ అసదుద్దిన్..

నేడు హైదరాబాద్ లో కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ సమర్ధించారు. గాంధీ లాంటీ వ్యక్తిని చంపిన నాధూరాం గాడ్సే లాంటీ హంతకుడినికి గొప్పవాడిగా ఎలా చిత్రీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. హిందు ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మ గాంధీని చంపింది ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో ఓసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమలహాసన్

మొత్తం మీద కమల్‌హసన్ 2017 కూడా హిందుతీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు..ఇప్పుడు కూడ ఎన్నికల సంధర్భంలో ముస్లింల ఓట్లను రాబట్టుకునేందుకు ఆయన విమర్శలు చేశారని పలు పార్టీలు మండిపడుతున్నాయి..దీంతో విభిన్న మతాల మధ్య కమల్‌హసన్ వ్యాఖ్యలు హట్ గా మారాయి.

English summary
Actor turned politician and Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan has stirred controversy again, this time by saying that independent India’s first extremist was a Hindu.so The BJP has filed a case against him. and a criminal was booked in patiyala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X