వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఆర్‌పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియో

|
Google Oneindia TeluguNews

ఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలోనే జమ్ము,కశ్మీర్‌లో కురుస్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

దీంతో జమ్ము కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో తంగ్‌మార్గ్‌ పట్టణంలో కురిసిన వర్షాలకు ఓ యువతి నదిలో కొట్టుకుపోయింది..దీంతో మహిళ నదిలో కొట్టుకుపోతున్న మహిళను పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గమనించారు.. దీంతో వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడేందుకు అయిదుగురు జవాన్లు నదివెంట పరుగులు తీశారు... మహిళకు అడ్డంగా పరుగులు పెట్టిన ఇద్దరు జవాన్లు నదిలోకి దూకారు. కొట్టుకుపోతున్న మహిళను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

CRPF men jumping into the river and saved a girl from drowning in the water

కాగా 176 బ్యాచ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవానులు నదివెంట పరుగులు పెడుతూ పారుతున్న నదిలో దూకి మహిళను కాపాడిన వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది..

English summary
What was supposed to be a day of routine patrolling for some CRPF men turned into a dramatic rescue operation in Jammu and Kashmir's Tangmarg town, Baramulla, today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X