• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఆర్‌పీఎఫ్‌లో జనరల్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

|

సెంట్రల్ రిజర్వ్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్సులో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 17 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు:సెంట్రల్ రిజర్వ్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్సు
పోస్టు పేరు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 8
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 17 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్

వయస్సు: 67 ఏళ్లు లోపు

వేతనం: నెలకు రూ.75000/-

CRPF release notification for the recruitment of General Medical Officer post

ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లు, (డిగ్రీ వయస్సు, అనుభవం) వెంటతీసుకురావాలి. జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాలి.

ఇంటర్వ్యూలు జరుగు స్థలం
కాంపోజిట్ హాస్పిటల్ సీఆర్‌పీఎఫ్ రాంపూర్(ఉత్తర్ ప్రదేశ్)

కాంపోజిట్ హాస్పిటల్ సీఆర్‌పీఎఫ్, గౌహతి (అస్సాం)

ముఖ్యతేదీలు:
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 17 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు

English summary
CRPF invites applications for filling up of General duty Medical officer posts from suitable candidates on contract basis.candidates need to attend walk-in-interview. Interview is on 17th September, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X