Daughter: ఒంటరిగా ఉంటున్న కన్న కూతురి మీద ?, ధైర్యం చేసింది, కథ క్లోజ్ !
ముంబాయి: తల్లిదండ్రులతో కలిసి ఓ అమ్మాయి సంతోషంగా జీవించింది. అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో ఆ అమ్మాయికి కష్టాలు ఎదురైనాయి. భార్య చనిపోయిన తరువాత మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న తండ్రి సొంత కూతురి మీద కన్ను వేశాడు. వయసుకు వచ్చిన కూతురిని దగ్గరకు తీసుకుని మొదట ఆమెను శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. రానురాను కసాయి తండ్రి కన్న కూతురి మీద అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళితే బతకలేనని భయపడిన ఆ అమ్మాయి ఇంతకాలం కన్న తండ్రి కామం తీర్చుతూ వచ్చింది. అయితే తండ్రి టార్చర్ ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి తెగించడంతో కథ అడ్డం తిరిగింది.
Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !
తల్లి చనిపోయింది
ముంబాయిలోని కుంద్రా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయి కొంతకాలం సంతోషంగా జీవించింది. అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో ఆ అమ్మాయికి కష్టాలు ఎదురైనాయి. తల్లి చనిపోయిన తరువాత అమ్మాయి తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు.
కన్న కూతురి మీద కన్నుపడింది
మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న తండ్రి సొంత కూతురి మీద కన్ను వేశాడు. భోజనం పెడుతున్న కూతురిని ముట్టుకోవడం, ఎక్కడంటే అక్కడ చేతులు వెయ్యడం చేశాడు. వయసుకు వచ్చిన కూతురిని దగ్గరకు తీసుకుని అప్యాయంగా పలకరించే ముసుగులో ఆమెను శారీరకంగా వేధింపులకు గురి చేశాడు.
కూతురిని చంపేస్తానని బెదిరించిన కామాంధుడు
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కన్న కూతురి మీద ఆమె తండ్రి అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళితే బతకలేనని భయపడిన ఆ అమ్మాయి ఇంతకాలం కన్న తండ్రి కామం తీర్చుతూ వచ్చింది. విసయం బయటకు చెబితే చంపేసి నీ తల్లి శవం పక్కన పూడ్చిపెడుతానని తండ్రి అతని కూతురిని బెదిరించాడు.
నరాలు పిండేసిన పోలీసులు
రానురాను తండ్రి ఆగడాలు ఎక్కువ కావడంతో మైనర్ అమ్మాయి తట్టుకోలేకపోయింది. కన్న తండ్రి టార్చర్ ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి తెగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యి కామాంధుడిని అరెస్టు చేసి అతని నరాలు పిండేశాడు. కసాయి తండ్రిని కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు అనుమతితో వారం రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కామాంధుడి కథ చూస్తున్నారు.