వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారన్‌కు ఊరట: ఇప్పుడే అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మూడు రోజుల్లోగా సీబీఐ అధికారుల ముందు ఆయన లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ మారన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేబుళ్ల కేసులో మారన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Dayanidhi Maran gets protection from arrest till September 14 by Supreme Court

ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

English summary
Former Union Telecom Minister Dayanidhi Maran who is being investigated for corruption, has been granted protection from arrest till September 14 by the Supreme Court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X