India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా సుదీర్ఘ కాలం అధికారంలో ఉండే పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందన్న అభిప్రాయం ఉంటుంది. అయితే ఢిల్లీ ప్రజలు మాత్రం అలాంటి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో 2013,2015 ఎన్నికలతో పాటు ఆమ్ ఆద్మీ విజయ ప్రస్థానంలో 2020 ఎన్నికలు కూడా చేరాయి. 2013లో 28 సీట్లు,2015లో 67 సీట్లు దక్కించుకున్న ఆప్.. తాజా ఎన్నికల్లో దాదాపుగా 62 సీట్లు దక్కించుకుంది. బీజేపీ కేవలం 9 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. మొత్తంగా ఆప్ 53.6శాతం ఓటు షేర్ సాధించగా.. బీజేపీ 38శాతం ఓటు షేర్ సాధించింది.

 ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..


1.శరద్ కుమార్ (నరెల నియోజవర్గం - ఆప్) 2.సంజీవ్ ఝా (బురారి - ఆప్) 3.దిలీప్ పాండే (తైమార్‌పూర్ - ఆప్) 4.పవన్ శర్మ (ఆదర్శ్ నగర్ - ఆప్) 5.ఆశిష్ యాదవ్ (బడ్లి - ఆప్)
6. మొహిందర్ గోయల్ (రిథాలా - ఆప్) 7.జై భగవాన్ (బావన - ఆప్) 8.ధరంపాల్ లక్రా (ముండ్కా - ఆప్) 9.రితూరాజ్ దోవింద్ (కైరారి - ఆప్) 10. ముఖేష్ కుమార్ అహ్లావత్ (సుల్తాన్‌పూర్ మజ్రా - ఆప్)
11. రాఘువేంద్ర షోకీన్ (మంగోలి జాట్ - ఆప్) 12. రాఖి బిర్లా (మంగోల్ పురి - ఆప్) 13. విజేందర్ కుమార్ (రోహిణి - బీజేపీ) 14.బండన కుమారి (షాలిమార్ బాగ్ - ఆప్) 15. సత్యేంద్ర జైన్ (షకూర్ బస్తి - ఆప్)

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..

16. ప్రీతి తోమర్ (ట్రి నగర్ - ఆప్) 17. రాజేష్ గుప్తా (వజిర్‌పూర్ - ఆప్) 18. అఖిలేష్ పతి త్రిపాఠి (మోడల్ టౌన్ - ఆప్) 19. సోమ్ దత్ (సదర్ బజార్ - ఆప్) 20. పర్లాద్ సింగ్ షాహ్‌నే (చాంద్నీ చౌక్ - ఆప్)
21. షోయిబ్ ఇక్బాల్ (మటియా మహల్ - ఆప్) 22. ఇమ్రాన్ హుస్సేన్ (బల్లిమారన్ - ఆప్) 23. విశేష్ రవి (కరోల్ బాగ్ - ఆప్) 24. రాజ్ కుమార్ ఆనంద్ (పటేల్ నగర్ - ఆప్) 25. మోతీనగర్ (శివ్ చరణ్ గోయెల్ - ఆప్)
26. గిరీష్ సోని (మాదిపూర్ - ఆప్) 27. ధన్వతి చండేలా (రాజౌరీ గార్డెన్ - ఆప్) 28. రాజ్ కుమార్ థిల్లాన్ (హరి నగర్ - ఆప్) 29. జర్నైల్ సింగ్ (తిలక్ నగర్ - ఆప్) 30. రాజేష్ రిషి (జనక్‌పురి- ఆప్)

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..


31. మహీందర్ యాదవ్ (వికాస్‌పురి - ఆప్) 32. నరేష్ బల్యాన్ (ఉత్తమ్ నగర్ - ఆప్) 33. వినయ్ మిశ్రా (ద్వారక - ఆప్) 34. గులాబ్ సింగ్ (మాటియాలా -ఆప్)
35. కైలాష్ గెహ్లాట్ (నజఫ్ గఢ్ - ఆప్) 36. భూపేందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్ - ఆప్) 37. భావనా గౌర్ (పాలం-ఆప్) 38. వీరేందర్ సింగ్ కడియాన్ (ఢిల్లీ కంటోన్మెట్ - ఆప్) 39. రాఘవ్ చద్దా (రాజీందర్ నగర్ -ఆప్ )
40. అరవింద్ కేజ్రీవాల్ (న్యూఢిల్లీ - ఆప్) 41. ప్రవీణ్ కుమార్ (జాంగ్‌పుర - ఆప్) 42. మదన్ లాల్ (కస్తూర్బా నగర్ - ఆప్) 43. సోమ్‌నాథ్ భారతి (మాల్వీయ నగర్ - ఆప్) 44. ప్రమీళా టోకస్ (ఆర్కే పురం - ఆప్)
45. నరేష్ యాదవ్ (మెహ్రౌలి - ఆప్) 46. కర్తార్ సింగ్ తన్వార్ (ఛత్తర్‌పూర్ - ఆప్) 47. ప్రకాష్ జార్వాల్ (డియోలి - ఆప్) 48. అజయ్ దత్ (అంబేద్కర్ నగర్ - ఆప్) 49. దినేష్ మోహనియా (సంగం విహార్ - ఆప్)
50. సౌరభ్ భరద్వాజ్ (గ్రేటర్ కైలాష్ - ఆప్)

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..

ఢిల్లీ ఎన్నికల విజేతలు వీరే..


51. అతిషి (కల్కాజి - ఆప్) 52. సహిరామ్ (తుగలకాబాద్ - ఆప్) 53. రామ్‌వీర్ సింగ్ బిదూరి (బదర్‌పూర్ - బీజేపీ) 54.అమానుతుల్లా ఖాన్ (ఓక్లా-ఆప్)
55. రోహిత్ కుమార్ (త్రిలోక్‌పచురి - ఆప్) 56.కుల్‌దీప్ కుమరా్ (కోండ్లి - ఆప్) 57.మనీష్ సిసోడియా (పత్‌పర్‌గంజ్ - ఆప్) 58. అభయ్ వర్మ (లక్ష్మీనగర్ - బీజేపీ) 59. ఓం ప్రకాష్ శర్మ (విశ్వాస్ నగర్ - బీజేపీ)
60. ఎస్ కే బగ్గా (కృష్ణానగర్ - ఆప్) 61. అనిల్ కుమార్ బాజ్‌పాయి (గాంధీనగర్ -బీజేపీ) 62. రామ్ నివాస్ గోయెల్ (సహ్‌దారా-ఆప్) 63. రాజేంద్ర పాల్ గౌతం (సీమపురి-ఆప్) 64. జితేంద్ర మహాజన్ (రోహితాస్ నగర్ - బీజేపీ) 65. అబ్దుల్ రెహ్మాన్ (సీలంపూపర్ - ఆప్) 66. అజయ్ మహావర్ (ఘోండా - బీజేపీ) 67. గోపాల్ రాజ్ (బాబర్‌పూర్ - ఆప్) 68. సురేంద్ర కుమార్ (గోకల్‌పూర్ - ఆప్)
69. హజీ యూనుస్ (ముస్తఫాబాద్- ఆప్) 70. మోహన్ సింగ్ బిస్త్ (కరవాల్ నగర్ - బీజేపీ)

English summary
he counting of votes in Delhi Election Result 2020 is over and the ruling Aam Aadmi Party (AAP) has won 62 of the 70 Assembly seats. The counting of the votes began at 8 AM and the Delhi Election Result winners have been declared. The full list of winning candidates of the AAP, the BJP and the Congress has been updated since the Delhi Election Result 2020 have been declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X