వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీ ఇచ్చి సహజీవనం పేరుతో రేప్, ఇంజనీర్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl
న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న యువతి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌లో పని చేస్తున్న ఓ ఇంజనీర్ ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముప్పై ఏల్ల ఇంజనీర్ జితేంద్ర కుమార్ కొన్ని నెలలుగా ఇరవై నాలుగేళ్ల యువతితో సహజీవనం చేస్తున్నాడు.

తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు మంగళవారం తూర్పు ఢిల్లీకి చెందిన శంకర్ పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతను పెళ్లికి నిరాకరించడంతో యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బుధవారం అతనిని అరెస్టు చేశారు.

ఫిర్యాదు చేసిన యువతి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోందని పోలీసులు తెలిపారు. ఆ యువతికి జితేందర్ కుమార్‌తో కొద్ది నెలల క్రితం పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఈస్ట్ డిల్లీలోని తన ఫ్లాట్‌లో కొన్ని రోజులు ఉంచాడు. వారిద్దరు సహజీవనం చేశారు. ఈ సమయంలో పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు.

English summary
An engineer with the DMRC has been arrested here for 
 
 raping his live in partner, a 24 year old woman, 
 
 several times on the pretext of marriage, police said 
 
 on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X