వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రారంభోత్సవానికి రోజుల ముందు: గోడను ఢీకొట్టిన మెట్రో రైలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు మంగళవారం ఓ గోడను ఢీకొట్టింది. ట్రయల్ రన్ సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటన కాళింది కుంజ్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

Recommended Video

Hyderabad Metro : HYD మెట్రో తరువాతే ఏదయినా ! ఎందుకో తెలుసా ? | Oneindia Telugu

మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కల్కాజీ మందిర్ - బోటానికల్ గార్డెన్ కారిడార్‌లో ఢిల్లీ మెట్రో లైనును ప్రారంభించాల్సి ఉంది. డిసెంబర్ 25న షెడ్యూల్ ఉంది.

Delhi Metro train crashes into wall, days before PM Modi inaugurates Magenta line

ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మెట్రో రైలు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు కోచ్‌లు దెబ్బతిన్నాయి.

ఆటోమేటిక్ బ్రేక్‌లు పడకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కల్కాజీ మందిర్ - బొటానికల్ గార్డెన్‌ను కలుపుతు ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని మెజెంతా లైన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం కారణంగా ప్రస్తుతం ప్రారంభోత్సవంపై అనుమానాలున్నాయి.

English summary
In a shocking incident, a Delhi Metro train crashed into a wall during the test run on Tuesday. The incident took place at Kalindi Kunj depot, six days before Prime Minister Narendra Modi is scheduled to inaugurate the Kalkaji Mandir-Botanical Garden corridor of the Delhi Metro (Magneta Line) on December 25. The Magneta Line of the Delhi Metro will reduce travel time between Noida and south Delhi. The incident raise serious question about security of the passengers travelling in the metro train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X