వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలిక్కి వచ్చిన... త్రిబుల్ తలాక్ సుప్రిం లాయర్ ఫయాజ్‌పై దాడి కేసు...

|
Google Oneindia TeluguNews

సుప్రింకోర్టులో త్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని కేసు వేసిన లాయర్ ఫరా ఫయాజ్ పై దాడి చేసిన కేసులో ఢిల్లీ ప్రత్యేక పోలీసులు చార్జీ షీటును దాఖలు చేశారు.కాగా ఫయాజ్ పై గోల్డెన్ టెంపుల్ సమీపంలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఫయాజ్ పై త్రిపుల్ తలాక్ కేసు వేసినందుకు నిరసనగా ఐసిస్ తీవ్రవాదులు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు.

త్రిబుల్ తలాక్ కేసు వేసిన లాయర్ పై దాడి...

త్రిబుల్ తలాక్ కేసు వేసిన లాయర్ పై దాడి...

అయితే ఫయాజ్ త్రిపుల్ తలాక్ కేసు వేయడంతో పాటు దాన్ని రద్దు చేయాలని టీవీ చర్చల్లో కూడ పాల్గోంది. అయితే 2016 లో ఢిల్లీలోని ట్రైయిన్ ఆమే ప్రయాణం చేస్తుంది. దీంతో ఢిల్లీలోని హపూర్ మసీద్‌లో ఇమామ్‌గా పనిచేస్తున్న సాఖీబ్ తోపాటు మరోకరు అదే ట్రైయిన్ లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో బాగంగానే ఆ ఇద్దరు ఆమేను గుర్తించారు. త్రిపుల్ తలాక్ కేసుకు మద్దతిస్తూ టీవీ చర్చల్లో పాల్గోని ముస్లింల మహిళల హక్కులను కాలరాస్తుందన్న అభిప్రాయంతో ఉన్న ఇద్దరు కూడ ఆమేపై దాడీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనంతరం ఫయాత్‌తో వాగ్వావాదానికి దిగారు. అనంతరం ఆమేపై దాడికి దిగారు. ఇక దీంతోపాటు అమేను ట్రైను నుండి నెట్టి వేసేందుకు ప్రయత్నం చేశారు.అయితే ట్రైయిన్ ఉన్న ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుండి ఆ ఇద్దరు జారుకున్నారు.

జూన్ 2016లో కేసు నమోదు

జూన్ 2016లో కేసు నమోదు

దీంతో జూన్ 17న 2016న రైల్లో ప్రయాణిస్తున్నతనపై ఇద్దరు మదర్సా విద్యార్థులు దాడులు చేశారని ఫయాజ్ పిర్యాధు చేసింది. అయితే కేసు రిజిస్టర్ చేసుకుని కేసును విచారించిన పోలీసులు రెండు సంవత్సరాల వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే రెండు సంవత్సరాల తర్వాత డిశంబర్ 2018లో రాజకీయ నాయకులపై దాడులు కొనసాగించడంతోపాటు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారనే
అనుమానంతో సాఖీబ్ తోపాటు మరో పదిమందిని ఐసిస్‌కు ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఏన్ఐఏ అరెస్ట్ చేసింది.

పేపర్లో ఫోటోలను గుర్తించిన ఫయాజ్

పేపర్లో ఫోటోలను గుర్తించిన ఫయాజ్

దీంతో వారి ఫోటోలు న్యూస్ పేపర్లో వచ్చాయి అందులో ఫయాజ్ పై దాడి చేసిన సాఖీబ్ ఫోటోను ఆమే గుర్తించింది. దీంతో ఆమే నిజాముద్దన్ రైల్వే పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయించింది.అయితే ఎన్ఐఏ అరెస్ట్ వారిని అరెస్ట్ చేయడంతో పోలీసులు కేసు విచారణపై మరింత ముమ్మరం చేశారు. దీంతో సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత వారిపై ఢిల్లీ ప్రత్యేక పోలీసులు చార్జీషీటు దాఖలు చేశారు.

పట్టుపడిన పదిమంది ఉగ్రవాదులు ఐసీస్ తీవ్రవాదులకు తుపాకులతోపాటు ఇతర సామాగ్రీని అందించేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఎన్ఐఏ పేర్కోంది అయితే రాజకీయ నాయకులపై దాడులు చేయాలనే కుట్రను ముందే ఏన్ఐఏ చేధించింది.

English summary
he Special Cell of Delhi Police has filed a chargesheet in the case where a Supreme Court lawyer Farah Faiz, who had filed a petition to abolish triple talaq, was attacked by Saqib and his associate inside the Golden Temple train in 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X