వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్టి డ్రెస్‌ల అమ్మాయిలను రేప్ చెయ్యండి అన్న ఆంటీ దిగొచ్చింది! అమ్మాయిలకు క్షమాపణ చెప్పింది !

|
Google Oneindia TeluguNews

పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకున్న మహిళలను రేప్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లి మహిళ ఎట్టకేలకు దిగివచ్చింది. తన తప్పును తెలుసుకుంది. ఆమే చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చేబుతున్నట్టు ప్రకటించింది. బయట జరిగే పరిణామాలతోనే తాను వ్యాఖ్యలు చేశాను కాని, తనకు ఎలాంటీ దురుద్దేశ్యాలు లేవని చెప్పింది. తాను చేసిన స్టేట్‌మెంట్ తప్పని ఒప్పుకుంది.వాటిని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

 పోట్టి దుస్తులు ధరించిన యువతులను రేప్ చేయండి

పోట్టి దుస్తులు ధరించిన యువతులను రేప్ చేయండి

ఢిల్లి గురుగావ్ లో వారం క్రితం యువతులు వేసుకునే డ్రెస్‌లపై ఓ మహిళ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. సమాజంలో అసభ్యకర డ్రెస్ లు వేసుకున్న వారి వల్లే అత్యచారాలు జరుగుతున్నాయని, అలాంటీ డ్రెస్‌లు వేసుకున్న మహిళలు ఎవరైన ఉంటే మగాళ్లు రేప్ చేయాలని ఆమే ఖరాఖండిగా చెప్పింది. అది కూడ పబ్లిక్ రెస్టారెంట్ లో ఏడుగురు యువతులను పట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసింది.

క్షమాపణాలు చెప్పాలని కొరిన యువతులు

క్షమాపణాలు చెప్పాలని కొరిన యువతులు

అయితే గురుగావ్ లో మహిళల మధ్య జరిగిన సంఘర్షన నేపథ్యంలో ఆ ఏడుగురు మహిళలుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా సదరు మహిళ వారి మాటలను పట్టించుకోలేదు. పైగా ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ ఖరాఖండిగా చెప్పింది. దీంతో వారు ఆమేను వెంబడించారు. క్షమాపణ చెప్పకపోతే , ఆమే చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని కూడ హెచ్చరించారు. అయినా ఆమే మాత్రం క్షమాపణ చెప్పకుండా వెళ్లిపోయింది.

మహిళ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువతులు

మహిళ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువతులు

అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ ఎంతకు క్షమాపణ చెప్పకపోవడంతో వెనుదిరిగిన యువతులు ఆమే చేసిన వ్యాఖ్యలను చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. సుమారు 20 వేల మంది పోస్ట్‌ను షేర్ చేశారు. వేలాది మంది ఆమే వ్యాఖ్యలను ఖండించారు. ఈనేపథ్యంలోనే ఆమే వీడియో వైరల్ అయింది. దీంతో సదరు మహిళ దిగివచ్చింది. తన తప్పును తెలుసుకుంది. ఆమే చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చేబుతున్నట్టు ప్రకటించింది. బయట జరిగే పరిణామాలతోనే తాను వ్యాఖ్యలు చేశాను కాని తనకు ఎలాంటీ దురుద్దేశ్యాలు లేవని చెప్పింది. తాను చేసిన స్టేట్‌మెంట్ తప్పని ఒప్పుకుంది.

English summary
Delhi Woman 'Apologises' for Saying Girls in Short Dresses Deserve to be Raped,Earlier this week, a video went viral on social media where a middle-aged woman was seen 'slut-shaming' seven women in Gurgaon for wearing short dresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X