వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డిప్యుటేషన్‌ భత్యం రెండింతలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డిప్యుటేషన్‌ భత్యాన్ని రెండింతలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న ఈ భత్యాన్ని గరిష్ఠంగా రూ. 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డిప్యుటేషన్‌ భత్యాన్ని రెండింతలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న ఈ భత్యాన్ని గరిష్ఠంగా రూ. 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఏడో వేతన సంఘం సిఫారుసుల మేరకు కేంద్రం డిప్యుటేషన్‌ భత్యాన్ని పెంచింది. ఇకపై ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే మరోచోటుకి డిప్యుటేషన్‌పై వెళితే మూలవేతనంపై 5 శాతం లేదా గరిష్ఠంగా రూ.4,500 చెల్లిస్తారు.

currency-notes

వేరే ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళ్తే మూలవేతనంపై 10 శాతం లేదా గరిష్ఠంగా రూ.9వేలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఇవే శాతాలు చెల్లిస్తున్నప్పటికీ గరిష్ఠంగా చెల్లించే మొత్తాలు రూ.2 వేలు, రూ.4 వేలుగా ఉన్నాయి.

English summary
The deputation allowance given to central government employees has been increased by over two-fold to Rs 4,500 from the existing Rs 2,000 per month, according to an order issued by the personnel ministry. The move is based on the recommendation of the 7th central pay commission. "In case of deputation within the same station, the deputation (duty) allowance will be payable at the rate of five per cent of basic pay subject to a maximum of Rs 4,500 per month," it said.This allowance will be payable at the rate of 10 per cent of basic pay, subject to a maximum of Rs 9,000 per month, in case of deputation involving change of station, the Department of Personnel and Training order issued on Friday said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X