వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్య సేతు యాప్: ఫీచర్ పోన్, ల్యాండ్‌లైన్ నుంచి 1921కి డయల్ చేస్తే చాలు.. వెంటనే కాల్

|
Google Oneindia TeluguNews

ఆరోగ్య సేతు యాప్.. కరోనా వైరస్‌కి సంబంధించిన సమాచారం అందిస్తోంది. ఇదివరకు విదేశాలకు వెళ్లొచ్చారా..? అని అడుగుతోంది. మీ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వైరస్ కలిగిన వారు ఉంటారో తెలియజేస్తోంది. అయితే ఇది స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసులబాటు ఉంది. మరి ఫీచర్ ఫోన్, ల్యాండ్ లైన్ ఉన్నవారి సంగతి ఏంటీ అని కేంద్రం ఆలోచించింది. అందుకే తెరపైకి ఐవీఆర్ఎస్ సర్వీసు తీసుకొచ్చింది.

ఆ 548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా- కేంద్రం నివేదికలో వెల్లడి....ఆ 548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా- కేంద్రం నివేదికలో వెల్లడి....

ఐవీఆర్ఎస్..

ఐవీఆర్ఎస్..

ఫీచర్ ఫోన్, ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నవారు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చునని కేంద్రం పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఐవీఆర్ఎస్ అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఇది టోల్ ఫ్రీ సేవ అని స్పష్టంచేసింది. సదరు వినియోగదారుడు 1921కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు తిరిగి కాల్ చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది.

మేసేజ్..

మేసేజ్..

ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పౌరులకు మేసేజ్ కూడా వస్తోంది. వారి ఆరోగ్య పరిస్థితి, తర్వాత సమాచారానికి సంబంధించి.. అలర్ట్ కూడా వస్తోంది. ఈ సేవ 11 ప్రాంతీయ భాషలో గల మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి ఉంది. వారి సమాచారం ఆరోగ్య సేతు డేటాబేస్‌లో ఉంటుంది. ప్రజల సమాచారం నిక్షిప్తమై.. వారిని ఎప్పటికప్పుడ జాగృత పరుస్తోంది.

బ్లూ టూత్ ద్వారా...

బ్లూ టూత్ ద్వారా...

ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ అభివృద్ది పరిచింది. కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ ఎలా సోకిందనే అంశం గురించి.. బ్లూ టూత్ ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఆలర్గాథమ్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పక్కా సమాచారం సేకరిస్తోంది. అందుకే ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

English summary
catering to those who do not have smartphones and cannot download the aarogya setu aap, the government has now implemented ivrs services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X