చూసిందే రాశాను, అది కూడా ఖైదీల నుంచి విన్నదే: శశికళ రాజభోగాలపై రూప
రూపం మాత్రం జైల్లో తానేం చూశానో అదే రిపోర్టులోను పొందుపరిచానని స్పష్టం చేశారు.
బెంగళూరు: నిన్న మొన్నటి దాకా వార్తల్లో లేని శశికళ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జైల్లోను ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ జైళ్ల శాఖ డీఐజీ రూపా ముద్గల్ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. అడిషనల్ డీజీపీ సత్యనారాయణ లేఖలోని ఆరోపణలను ఖండించడం విషయాన్ని మరింత వివాదాస్పదం చేసింది.
తాను లేఖలో పేర్కొన్న అంశాలను డీజీపీ ఖండించడం పట్ల రూపా ముద్గల్ స్పందించారు. జైల్లో తానేం చూశానో అదే రిపోర్టులోను అవే పొందుపరిచామని స్పష్టం చేశారు. తన లేఖ పట్ల డీజీపీ ఎందుకలా స్పందించారో తనకు తెలియదని అన్నారు.

శశికళకు ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చేందుకు రూ.2కోట్లు చేతులు మారాయని జైలు ఖైదీలే మాట్లాడుకుంటున్నారని, ఇది తాను చెబుతున్నది కాదని పేర్కొన్నారు. తన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం అధికారుల చేతుల్లోనే ఉందని తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications