వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఇరుదేశాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. యూకేకు చెందిన మీడియా హౌస్ ఇండియా గ్లోబల్ వీక్ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Recommended Video

India-China Border Issue:కీలకమైన పాయింట్లు,పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ ఉన్నాయి !
Disengagement between India and China is progress: Jaishankar..

ఎల్ఏసీ వద్ద నుంచి సైనికులను వెనక్కి తీసుకొచ్చేందుకు వారం క్రితం ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయని జై శంకర్ తెలిపారు. కానీ ఇరువర్గాల మధ్య కొన్ని వైరుధ్యాల వల్ల ఎల్ఏసీ వెంట కీలక స్థానాల నుంచి బలగాల తరలింపు ఆలస్యమవుతోందని చెప్పారు. సరిహద్దు వద్ద దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. కీలకమైన పాయింట్లు బఫర్ జోన్లుగా పిలిచే పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ మొహరించి ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విసృతమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత్ ఫార్మా కంపెనీలో నిమగ్నమయ్యాయని చెప్పారు. కరోనా వైరస్‌పై బ్రిటన్‌‌తో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. అటు అమెరికాతో ధ్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కోసం పాటుపడతామని చెప్పారు.

English summary
The disengagement and de-escalation process between Indian and Chinese troops along the Line of Actual Control is a “work in progress”, external affairs minister S Jaishankar said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X