• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Dog affair: మిస్టర్ కామాంధుడు, రెడ్ లైట్ ఏరియా ఆంటీలను వదిలేసి ఆడకుక్కతో, మనిషేనా ?

|

ముంబాయి/ బెంగళూరు: కామవాంఛ తీర్చుకోవడానికి కొందరు కామాంధులు అమ్మాయిలు ,ఆంటీలు, వివాహిత మహిళలు, బాలికలు చివరికి వృద్దులను సైతం వదలకుండా అత్యాచారం చేస్తూ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఓ మహానుభావుడు రెడ్ లైట్ ఏరియా ఆంటీలతో కాకుండా ఫ్రీగా చిక్కిందని ఆడకుక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పగలు పూట కూరగాయల వ్యాపారం చేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ఆడకుక్కతో కామవాంఛ తీర్చుకున్నాడు. ఆడ కుక్కతో పోటుగాడు ఎఫైర్ పెట్టుకున్న విషయం సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన ఓ వ్యక్తి కుక్కతో కామవాంఛ తీర్చుకుంటున్న వ్యక్తి మీద కేసు పెట్టాడు. ఆడకుక్కను రేప్ చేసిన పోటుగాడు తప్పించుకుని 600 కిలోమీటర్ల దూరం పారిపోయాడు.

Illegal affair: పోలీసు పెళ్లాం లవ్ స్టోరీ, మొగుడిని మట్టిలో కలిపేసింది, రూ. లక్షలు డీల్ !Illegal affair: పోలీసు పెళ్లాం లవ్ స్టోరీ, మొగుడిని మట్టిలో కలిపేసింది, రూ. లక్షలు డీల్ !

 కూరగాయల వ్యాపారి

కూరగాయల వ్యాపారి

ముంబాయి నగరంలోని అంథేరి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీకే (పేరు మార్చడం జరిగింది) అనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతరు అంథేరి ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ముంబాయిలోని కలీనా ఏరియాలోని శాంటాక్రూజ్ లోని ఓ వీధిలో తిరుగుతున్న ఓ బలమైన ఆడకుక్క డీకే కంట్లో పడింది. అంతే ఆడకుక్కకు బిస్కెట్ లు, బ్రెడ్ ముక్కలు వేసి దానిని మచ్చిక చేసుకున్న డీకే ఆ కుక్కకు దగ్గర అయ్యాడు.

 ఆంటీ అనుకున్నాడో ఏమో ? తెలీదు కాని !

ఆంటీ అనుకున్నాడో ఏమో ? తెలీదు కాని !

వీధిలో తిరుగుతున్న ఆడకుక్కతో డీకే పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఆడకుక్కను పట్టుకుని పక్కకు పిలుచుకుని వెళ్లి ఫ్యాంట్ విప్పేసి దానిని బలవంతంగా పట్టుకుని రేప్ చెయ్యడం మొదలుపెట్టాడు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కామాంధుడు డీకే ఆ కుక్కతో ఏం చేస్తున్నాడు అని గమనించాడు.

 ఇంత నీఛంగానా చేస్తారా ?

ఇంత నీఛంగానా చేస్తారా ?

కుక్కతో ఆడుకుంటున్నాడు అని అనుకున్న ఆ వ్యక్తి డీకే చేసే పాడు పనిచూసి షాక్ అయ్యాడు. ఇదే సమయంలో డీకే ఆడకుక్కను రేప్ చేసే టైమ్ లో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి సీసీటీవీ కెమోరాల్లో రికార్డు అయ్యింది. డీకే చేసే పాడుపని చూసి ఆ ఇంటి యజమాని షాక్ అయ్యాడు.

 ఆ లీడర్ ఎంట్రీతో సీన్ రివర్స్

ఆ లీడర్ ఎంట్రీతో సీన్ రివర్స్

ముంబాయిలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జంతు సంక్షేమ సంఘం నాయకురాలు సవితా మహాజన్ కు విషయం తెలిసింది. అంతే డీకే కుక్కను రేప్ చేస్తున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ కెమెరా పుటేజీలతో సహ అంథేరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సవితా మహాజన్ డీకే మీద కేసు పెట్టారు.

 కుక్క కామాంధుడు 600 కిలో మీటర్లు పరార్

కుక్క కామాంధుడు 600 కిలో మీటర్లు పరార్

అంథేరి ప్రాంతంలో ఆడకుక్కను రేప్ చేసిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు చెందిన డీకే అని పోలీసులు గుర్తించారు. ఆడకుక్కను రేప్ చేసినందుకు తన మీద కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న డీకే ముంబాయి నగరం నుంచి సుమారు 600 కిలోమీటర్ల దూరంలోని అతని సొంత ప్రాంతానికి పరారైనాడు.

 వీళ్లు కుక్కలను కూడా వదలరా ?

వీళ్లు కుక్కలను కూడా వదలరా ?

విషయం తెలుసుకున్న ముంబాయి పోలీసులు ఉత్తరప్రదేశ్ కు వెళ్లి డీకే కోసం గాలించగా అతను మళ్లీ తప్పించుకున్నాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు. ఆడకుక్కలను కూడా వదల కుండా ముంబాయితో పాటు మహారాష్ట్రలో లైంగిక దాడులు జరుగుతున్నాయని, అలాంటి వాళ్లకు కఠిన శిక్షలు పడే విధంగా పోరాటం చేస్తానని జంతు సంక్షేమ సంఘం నాయకురాలు సవితా మహాజన్ మీడియాకు చెప్పారు.

English summary
Dog affair: A man has been booked for allegedly raping a female dog in Kalina area of Mumbai's Santacruz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X