Wife: పోర్న్ మూవీలో ఉన్నది భార్య అని తెలుసుకుని ?, వీడియో చూపించి భర్త ఏం చేశాడంటే ?, ఫినిష్ !
బెంగళూరు/రామనగర్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించారు. దంపతులకు ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదు మంది పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో భర్త చాలా హ్యాపీగా ఉండేవాడు. భర్తకు పోర్న్ సినిమాలు చేసే అలవాటు ఎక్కువగా ఉంది. ప్రతిరోజు పోర్న్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న భర్త అతని మనుసులోని కోరికలు తీర్చుకుంటున్నాడు. ఇటీవల భర్త ఓ పోర్న్ వీడియో చూశాడు. తన భార్య వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోందని, ఆ సమయంలో ఈ వీడియో తీశారని భర్త రగిలిపోయాడు. చాలాసార్లు ఆ పోర్న్ వీడియో చూసిన భర్త ఆ వీడియోలు ఉన్నది తన భార్య అని నిర్దారించుకున్నాడు. ఆ రోజు నుంచి దంపతుల మద్య ఆ పోర్న్ వీడియో విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పెళ్లికి వెళ్లిన తరువాత ఆ వీడియో చూసిన భర్త శుభకార్యంలోనే అందరి ముందు అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. చివరికి అర్దరాత్రి పోర్న్ వీడియో భార్యకు చూపించిన భర్త ఇందులో ఉన్నది నువ్వే కదా ? నిజం చెప్పు అంటూ ఆమెను చితకబాదేశాడు. ఆ సందర్బంలో ఆవేశంతో ఊగిపోయిన భర్త కన్నబిడ్డల ముందే భార్యను దారుణంగా చంపేశాడు.

15 ఏళ్ల క్రితం పెళ్లి
బెంగళూరులోని శ్యామన్న గార్డెన్ లో నివాసం ఉంటున్న జహీర్ పాషా (40) అనే వ్యక్తికి, రామనగరలోని బీఎం రోడ్డులోని రెహమానియా నగర్ లో నివాసం ఉంటున్న ముబీనా (38) అనే మహిళకు పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. 15 సంవత్సరాల క్రితం జహీర్ పాషా, ముబీనాల వివాహం రామనగర్ లో జరిగింది.

ఐదు మంది పిల్లలు
కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న జహీర్ పాషా, ముబీనా దంపతులు ఇంతకాలం చాలా సంతోషంగా జీవించారు. జహీర్ పాషా, ముబీనా దంపతులకు ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదు మంది పిల్లలు ఉన్నారు. భార్య ముబీనా, ఐదు మంది పిల్లలతో జహీర్ పాషా చాలా హ్యాపీగా ఉండేవాడు.

భర్తకు ప్రతిరోజూ పోర్న్ వీడియోలు చూసే పిచ్చి
ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న జహీర్ పాషాకు పోర్న్ సినిమాలు చేసే అలవాటు ఎక్కువగా ఉంది. ప్రతిరోజు పోర్న్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జహీర్ పాషా అతని మనుసులోని కోరికలు తీర్చుకుంటున్నాడు. తన భర్త జహీరో పాషా పోర్న్ సినిమాలు చూస్తున్నాడని అతని భార్య ముబీనాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు.

భార్య పోర్న్ సినిమాల్లో నటించిందని ?
ఇటీవల
జహీర్
పాషా
ఓ
పోర్న్
వీడియో
చూశాడు.
తన
భార్య
ముబీనా
వేరే
వ్యక్తితో
అక్రమ
సంబంధం
పెట్టుకుని
అతనితో
ఎంజాయ్
చేస్తోందని,
ఆ
సమయంలో
ఈ
పోర్న్
వీడియో
తీశారని
ఆమె
భర్త
జహీర్
పాషా
రగిలిపోయాడు.
చాలాసార్లు
ఆ
పోర్న్
వీడియో
చూసిన
జహీర్
పాషా
ఆ
వీడియోలు
ఉన్నది
తన
భార్య
ముబీనా
అని
నిర్దారించుకున్నాడు.

ఆ వీడియో నాదికాదని చెప్పిన భార్య
ఆ
రోజు
నుంచి
జహీర్
పాషా,
ముబీనా
దంపతుల
మద్య
ఆ
పోర్న్
వీడియో
విషయంలో
గొడవలు
జరుగుతున్నాయి.
నువ్వు
చూసిన
పోర్న్
వీడియోలో
ఉన్నది
నేను
కాదు
అని
ముబీనా
ఆమె
భర్త
జహీర్
పాషాకు
చెప్పింది.
100
శాతం
ఆ
పోర్న్
వీడియోలో
ఉన్నది
నువ్వే,
నీతో
పాటు
ఎంజాయ్
చేసిన
వాడు
ఎవడు
చెప్పు
అంటూ
జహీర్
పాషా
అతని
భార్యను
పట్టుకుని
చితకబాదేశాడు.

కన్నబిడ్డల ముందే భార్యను చంపేసిన భర్త
సోమవారం రాత్రి 12. 40 గంటల సమయంలో జహీర్ పాషా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. జహీర్ పాషా అతని మొబైల్ ఫోన్ లో ఉన్న పోర్న్ వీడియో ఓపెన్ చేసి అతని భార్య ముబీనాకు చూపించాడు. అర్దరాత్రి పోర్న్ వీడియో భార్య ముబీనాకు చూపించిన జహీర్ పాషా ఇందులో ఉన్నది నువ్వే కదా ? నిజం చెప్పు అంటూ ఆమెను చితకబాదేశాడు. ఆ సందర్బంలో ఆవేశంతో ఊగిపోయిన జహీర్ పాషా కత్తి తీసుకుని అతని కన్నబిడ్డల ముందే భార్య ముబీనాను కసితీరా పొడిచేసి దారుణంగా చంపేశాడు. కన్న తల్లి ముబీనా కళ్ల ముందే హత్యకు గురి కావడంతో పెద్ద కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని అమ్మమ్మ ఇంటిలో విషయం చెప్పాడు.

పెళ్లిలోనే చితకబాదేశాడు....20 రోజులు ఆసుపత్రిలో
రెండు నెలల క్రితం జహీర్ పాషా, అతని భార్య ముబీనా, వాళ్ల పిల్లలు కోలారులో జరిగిన బంధువుల పెళ్లికి హాజరైనారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలో నువ్వు నటించావని, అందుకే అందరితో చనువుగా ఉంటున్నావని పెళ్లిలోనే జహీర్ పాషా అతని భార్య ముబీనాను చితకబాదేశాడు, తీవ్రగాయాలు కావడంతో 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది తరువాత ఇంటికి వచ్చిందని బాధితురాలి తండ్రి గౌస్ పాషా పోలీసులకు చెప్పాడు.

మా అల్లుడు శాడిస్టు
తన కూతురు ముబీనా మీద అనుమానంతోనే అల్లుడు జహీర్ పాషా హత్య చేశాడని ముబీనా తండ్రి కేసు పెట్టారని, నిందితుడు తప్పించుకున్న జహీర్ పాషా కోసం గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి చెప్పారని ది న్యూ ఇండియన్ ఎక్సె ప్రెస్ కథనం ప్రచురించింది.