వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఆర్డీఓ రిక్రూట్‌మెంట్: 23సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) 23 సైంటిస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మేరకు వివరాలను పేర్కొంది.

23 సైంటిస్టు బీ ఖాళీల భర్తీ కోసం ఓబీసీ/ఎస్సీ/ఎస్టీలను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే19, 2017లోగా ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO Recruitment 2017-18 Apply For 23 Scientist Posts

ప్రభుత్వ ఏజెన్సీ పేరు: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్

జాబ్ పేరు: సైంటిస్ట్

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: మే19, 2017

సైంటిస్ట్: 23 ఖాళీలు

అర్హత: సైంటిస్ట్ బీ కావాలనుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా తత్సమాన సంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణి(బ్యాచిలర్ డిగ్రీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ 2015/16/17 స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

జీతం: నెలకు రూ.72,000

వయో పరిమితి: ఓబీసీలకు 31ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 33ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా.

డీఆర్డీఓ 2017 ఖాళీల కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలి: డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 29 నుంచి మే 19, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:

చివరి తేదీ:19/05/2017

రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: https://goo.gl/ZCyS8P

English summary
Aspirants who wanted to participate for Scientist B should have at least first class bachelor degree in engineering or technology from a recognized university or institute or equivalent and valid GATE 2015/2016/2017 score.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X