చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛీ.. ఇకార‌పు ఎద‌వ‌..! తాగిన మ‌త్తులో కుక్క‌తో ఆ పని చేయ‌బోయాడు..!మ‌తిలేని స‌న్నాసి..!!

|
Google Oneindia TeluguNews

ఛెన్నై/ హైద‌రాబాద్ : తాగిన మందు త‌ల‌కెక్కి తిక్క‌తిక్క గా వ్య‌వ‌హ‌రించాడు ఓ తాగుబోతు. తాగిన మ‌త్తులో తాను మ‌నిషి అన్న విష‌యం మ‌రిచిపోయి కుక్క‌లా మారిపోయాడు. దీంతో దారెంట వెళ్లే వీధి కుక్కది త‌నది ఒకే జాతి అనుకున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా అదే కుక్క‌తో జాతి ల‌క్ష‌ణాన్ని పంచుకోబోయాడు. ఇంకేముంది..!స‌ద‌రు తాగుబోతు చేయ‌బోతున్న కార్యాన్ని న‌లుగురు ప‌సిగ‌ట్టి నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసారు.

చిత్తకార్తెలో రెచ్చిపోతున్న కుక్క‌ మాదిరిగా స‌ద‌రు తాగుబోతు ఎవ్వ‌రిని లెక్క చేయ‌కుండా ప్రొసీడ్ అన్న‌ట్టు దూసుకెళ్ల‌డం చూసి అక్క‌డి వారు అవాక్క‌య్యారు. దీంతో ప్ర‌క్రుతి విరుద్దంగా జ‌ర‌గ‌బోతున్న కైంక‌ర్యాన్ని ఆపేందుకు ఆఘ‌మేఘాల మీద పోలీసుల‌ను రంగ‌ప్ర‌వేశం చేయించాల్సి వ‌చ్చింది అక్క‌డి స్థానికుల‌కు. ఈ ఉదంతం ఎక్క‌డ జ‌రిగింది, మ‌నిషి రూపంలో ఉన్న కుక్క‌గాడి క‌థ సుఖాంతం అయ్యిందా..? తెలుసుకుందాం..!

drunkard, intoxication, dog, sex with dog, chennai, police, case filed, incident in chennai.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసిప కటకటాల్లో పెట్టారు పోలీసులు. చెన్నైలోని నందనం ప్రాంతంలోని ఓ టీస్టాల్‌లో పనిచేస్తున్న నిందితుడు పీక‌ల‌దాకా మద్యం సేవించి వీధిలోని కుక్కపై అత్యాచారం చేశాడు.

ఈ ఘటను గమనించిన స్థానికులు అతడిని తిట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుడు మాత్రం వారిని లెక్క చేయలేదు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అత్యాచారానికి గురైన కుక్కతో తిరుగుతున్న నిందితుడి వీడియోను స్థానికులు పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు.

అయితే, నిందితుడు కుక్కపై అత్యాచారం చేస్తున్నట్లు వీడియోలో మాత్రం రికార్డు కాలేద‌ని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఐన‌ప్ప‌టికి పోలీసులు కుక్కను వైద్య పరీక్షలకు తరలించి, నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు నిత్యం వీధి కుక్కలతో కలిసి ఉండటాడని, ముఖ్యంగా అర్ధరాత్రిళ్లు వాటితో గడుపుతుంటాడని స్థానికులు ఇచ్చిన స్టేట్ మెంట్ మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్ 377, 429 కింద కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

English summary
In the drunken intoxication, he forgot the man and turned to the dog. The street dogs who walked the road and thought he was the same race. Without that, he shared the racial character with the same dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X