వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్, దేవుళ్ళకు తప్పని కష్టాలు, ఈ వ్యాలెట్ కష్టాలు తీరేనా

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం దేవాలయాలపై కూడ పడింది. దేవాలయాలకు విరాళాలు గణనీయంగా పడిపోయింది. అయితే దేవాలయా్లో ఈ వ్యాలెట్ ను గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుజరాత్ : పెద్ద గనదు నోట్ట రద్దు ప్రభావం దేవాలయాలకు కూడ తప్పలేదు. రద్దుచేసిన నగదును హుండీల్లో వేస్తోన్న, దేవాలయాలకు విరాళాలు ఇచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వ్యాలెట్ సౌకర్యంతో దేవాలయాలకు విరాళాలు సేకరించేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్దమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన సతీమణి బ్యాంకు కాతా నుండి ఆయన 31 వేల రూపాయాలను విరాళంగా అందించారు.

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో దేవాలయాలకు విరాళాలు ఇచ్చేవారికి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ వ్యాలెట్ పద్దతిని గుజరాత్ లో ప్రవేశపెట్టింది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు.

e.vallet system introdued in gujarat temples for donations

భక్తులు దేవాలయాలకు విరాళం ఇచ్చేందుకు స్వైపింగ్ మిషన్లను కూడ ఆయా దేవాలయాల్లో ఏర్పాటు చేశారు. నగదు రహిత విరాళాలను తీసుకొనేందుకే పెద్ద ఎత్తున ప్రయత్నాలను చేసింది గుజరాత్ ప్రభుత్వం.డిజిటల్ డొనేషన్ సిస్టమ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం నాడు ప్రారంభించారు.

క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆయా దేవాలయాలకు భక్తులు విరాళాలను సమర్పించే అవకాశం ఉంది.పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేవాలయాలకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

English summary
currency ban effect on temples in gujarat . two days back gujarat cm vihay rupani started digital donation system .any devoteecan doante with credit, debit cards .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X